సృష్టికర్తవు రక్షణకర్తవు
Srushtikarthavu rakshanakarthavu
సృష్టికర్తవు రక్షణకర్తవు
ఆధరణకర్తవు త్రీయేక దేవుడా 
యెహోవా యేసయ్య
పరిశుద్ధాత్ముడా ఏకైక దేవుడా 
1. సర్వసృష్టిని చేసి – మనిషికి నీ రూపమునిచ్చి
జీవాత్మను ఊది – జీవమునిచ్చితివి
కరుణావాత్సల్యుడా – కృపాకనికరుడా
దయాదాక్షిణ్యుడా – దేవాది దేవుడా 
2. మానవాళి రక్షణకు – పరమునుండి దిగి వచ్చి
రక్తము చిందించి – ప్రాణము పెట్టితివి
పునరుత్థానుడా – రానైయున్నవాడా
ప్రభువుల ప్రభువా – రాజుల రాజా 
3. నూతన జన్మనిచ్చి – సర్వసత్యముకు నడిపించి
కృపావరములతో నింపి – ఆత్మ ఫలమునిచ్చి
అభిషేకించువాడా – ఆత్మతో నింపువాడా
సత్యస్వరూపుడా – మహిమాస్వరూపుడా
Srustikartavu - Rakshanakartavu
Aadaranakartavu -Triyeka Devudaa
Yehova - Yesayya
Parishudhatmuda - Yekaika Devudaa
1.  Sarvasrustini chesi – manishiki nee roopamunichi
     Jeevaatmanu oodi – jeevamunichitivi
     Karunaavaatsalyudaa – krupaakanikarudaa
     DayaaDakshinyudaa – Devaadidevudaa
2. Maanaavaali rakshanaku – paramu nundi digi vachi
    Raktamunu chindinchi – praanam pettitivi
    Punarudhanudaa – raanaiyunnavaadaa
    Prabhuvula prabhuvaa – raajula raajaa
3.  Nootana janmanichi – sarvasatyamuku nadipinchi
     Krupaavaramulato nimpi – aatma phalamunichi
     Abhishekinchuvadaa – aatmato nimpuvaadaa
     Satyaswaroopudaa – mahima swaroopudaa
