Naa yesu raajyamu andamaina raajyamu నా యేసు రాజ్యము అందమైన రాజ్యము
నా యేసు రాజ్యము అందమైన రాజ్యముఅందులో నేను నివసింతును (2)సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యంప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2) ||నా యేసు||అవినీతియే ఉండని రాజ్యముఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2)ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యంఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2) ||నా యేసు||హల్లెలూయా స్తుతులున్న రాజ్యంయేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2)ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యంనీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం (2) ||నా యేసు||
naa yesu raajyamu andamaina raajyamuandulo nenu nivasinthunu (2)surya chandrulu akkara leni raajyamprabhu kreesthe velugai unna raajyam (2) ||naa yesu||avineethiye undani raajyamuaakali dappikalu leni nithya raajyam (2)ika karuvu kashtam vyaadhi baadha leni raajyamika lancham mosam moham dwesham leni raajyam (2) ||naa yesu||hallelooya sthuthulunna raajyamyese sarvaadhipathi aina sathya raajyam (2)prema shaanthi samaadhaanam nithyam unna raajyamneethi nyaayam dharmam santhosham unna raajyam (2) ||naa yesu||