ni dhevudaina yehovaa maata నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినినయెడల
నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినినయెడల నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విధులను అన్నిటినీ అనుసరించిన //2// సమస్తమైన జనములకంటె నిన్ను హెచ్చించీ గానపరతును ఈ క్రింద దీవెనలు అన్నియు నీకు మెండుగా ప్రాప్తించును //2// // నీ దేవుడైన// 1) నీవు పట్టణములో దీవించ బడుదువు నీవు పొలము నందు దీవించ బడుదువు //2// నీ గర్భఫలము భూఫలములు నీ పశు మందాలు దీవింప బడును //2// //నీ దేవుడైన// 2) నిన్ను తలగా నియమించెను గాని తోక గా నియమించాడు //2// నీవు పై వాడిగా ఉందువు గాని నీవు క్రింద వాడి గా ఉండవు //2// / /నీ దేవుడైన// 3) నిన్ను ఆశీర్వదించు ఆకాశము తన మంచి దనా నిధి తెరిచాను //2// నీవు జనములకు అప్పు ఇచ్చేదావు నీవు ఎన్నడును అప్పు చేయవు //2// నీ దేవుడైన//