• waytochurch.com logo
Song # 24894

ni dhevudaina yehovaa maata నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినినయెడల


నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినినయెడల
నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విధులను అన్నిటినీ అనుసరించిన //2//
సమస్తమైన జనములకంటె నిన్ను హెచ్చించీ గానపరతును
ఈ క్రింద దీవెనలు అన్నియు నీకు మెండుగా ప్రాప్తించును //2// // నీ దేవుడైన//

1) నీవు పట్టణములో దీవించ బడుదువు నీవు పొలము నందు దీవించ బడుదువు //2//
నీ గర్భఫలము భూఫలములు నీ పశు మందాలు దీవింప బడును //2// //నీ దేవుడైన//

2) నిన్ను తలగా నియమించెను గాని తోక గా నియమించాడు //2//
నీవు పై వాడిగా ఉందువు గాని నీవు క్రింద వాడి గా ఉండవు //2// / /నీ దేవుడైన//

3) నిన్ను ఆశీర్వదించు ఆకాశము తన మంచి దనా నిధి తెరిచాను //2//
నీవు జనములకు అప్పు ఇచ్చేదావు నీవు ఎన్నడును అప్పు చేయవు //2// నీ దేవుడైన//

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com