nithyamu sthuthinchinaa నిత్యము స్తుతించినా
నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను (2)రాజా రాజా రాజాధి రాజువు నీవు దేవా దేవా దేవాది దేవుడవు (2) ||నిత్యము||అద్వితీయ దేవుడా ఆది అంతములై యున్నవాడా (2)అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు (2) ||రాజా||జీవమైన దేవడా జీవమిచ్చిన నాథుడా (2)జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి (2) ||రాజా||మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా (2)మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా (2) ||రాజా||
Nithyamu Sthuthinchinaa Nee Runamu Theerchalenu Samasthamu Neekichchinaa Nee Thyaagamu Maruvalenu (2)Raajaa Raajaa Raajaadhi Raajuvu Neevu Devaa Devaa Devaadi Devudavu (2) ||Nithyam||Advitheeya Devudaa Aadi Anthamulai Yunnavaadaa (2) Angalaarpunu Naatyamugaa Maarchivesina Maa Prabhu (2) ||Raajaa||Jeevamaina Devudaa Jeevamichchina Naathudaa (2) Jeevajalamula Bugga Yoddaku Nannu Nadipina Kaapari (2) ||Raajaa||Maarpuleni Devudaa Maaku Saripoyinavaadaa (2) Maatathone Srushtinanthaa Kalugajesina Poojyudaa (2) ||Raajaa||