Nee krupa nenemainaa నీ కృప నేనేమైనా
ప :౼ నీకృప నేనేమైనా.....
నీ కృప నాకేమైనా ...
నీ కృప నీతో ఉన్నా....
నీ కృప నేనిల ఉన్నా....
ఆదరించు దైవం నీవు -ఇమ్మానుయేలు దేవా #2#
ఆత్మాభిషేకతైలం నాపై కురిపించవా .....
అను . ప :౼ ఆరాధించెదనయ్య
నీ సన్నిధి చేరెదనయ్య #4#
నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా
" నీకృప నేనేమైనా "
చర :-ఎన్నదగిన వాడిని కాను -
మంటి పురుగును నేను
నన్ను నన్నుగ ప్రేమించిన
నిన్ను నేను మరిచాను " 2 "
అయినను నను వీడలేదయ్యా నీ కృపా ..... ఆ..
చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా ..."2"
ఆరాధించెదనయ్య
నీ సన్నిధి చేరెదనయ్య - నిన్ను "4"
నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా
" నీకృప నేనేమైనా "
2చర- పరిశుద్ధుడనసలే కాను- పుట్టుకతో పాపిని నేను
పలియించని మోడుగ ఎదిగి దారితప్పి నే తిరిగాను#2#
అయినను నను మరువ లేదయ్యా నీ కృపా....ఆ...
పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృప..#2#
ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య #4#
*నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా..
" నీకృప నేనేమైనా "
చరణం -3
బ్రతుకు భారమవుతున్నా .. బాధ్యతలే నే మరిచినా
నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండినా #2#
అయినా నా చేయి పట్టెను... నీ కృపా..
నడిపించి నను గెలిపించినది నీ కృప #2#
ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య#4#
నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా...
nee krupa nenemainaa
nee krupa naakemainaa
nee krupa neetho unnaa
nee krupa nenilaa unnaa
aadharinchu dhaivam neevu immaanuyelu devaa
aathmaabhisheka thailam naapai kuripinchavaa
Chorus:
aaradhinchedhanayya nee sannidhi cheredhenayya
nirathamu naa aasrayam neeve yesayyaa
1.ennadhagina vaadini kaanu – manti purugunu nenu
nannu nannugaa preminchina ninnu nenu marichaanu
ayinanu nanu veedaledhayyaa nee krupa…aa…
chentha cheri naa chelimi korenu nee krupa
2. parishuddhudanasaley kaanu – puttukukatho paapini nenu
phaliyinchani modugaa edhigi dhaari thappi ne thirigaanu
ayinanu nanu maruvaledhayya nee krupa…aa…
paramu vidichi praanamu pettenu nee krupa
3. brathuku bhaaramavuthunnaa baadhyathaley ne marichinaa
nee maatalu vintuney – viswaasamu choopakundinaa
ayinaa naa cheyi pattenu…nee krupa…
nadipinchi nanu gelipinchinadhi nee krupa