Nee thodu unte chaalu maakentho melu నీతోడు ఉంటే చాలు మాకెంతో మేలు
నీతోడు ఉంటే చాలు మాకెంతో మేలు
నీ నీడ ఉంటే చాలు ఎకొదువ మాకు లేదు - 2
కలతలన్ని తీర్చి కలసి మాతో నడచి
మారని ప్రేమచూపిన మంచి యేసయ్యా-2
చాలునయా నీ కృప ప్రతి దినము పోషించుచున్నదయా
చాలునయా నీ కృప ప్రతి క్షణము ఆదరించుచున్నదయా -2
1. మా కష్టకాలములో నీదయను మాపై చూపి
బీడులాంటి మా బ్రతుకులను నీటి ఊటగా మార్చావయా -2
ఆపదలన్నీ మము చుట్టూముట్టిన ఆప్తులందరు దూరమైన
అనురాగాలు మాపై కురిపించి నీ మధుర ప్రేమను చూపావయా -2
చాలునయా నీ కృప ప్రతి దినము పోషించుచున్నదయా
చాలునయా నీ కృప ప్రతి క్షణము ఆదరించుచున్నదయా -2
2. మా హృదయ వేదనలో నీ జాలి మాపై చూపి
కన్నీటి దుఃఖమును నాట్యముగా మార్చావయా -2
గాయాలెన్నో కలవరపరచిన కారుమబ్బులే కమ్ముకొన్నాను
అనుబంధాలే మాపై చూపించి నీ ప్రేమ కౌగిలిలో దాచవయా -2
చాలునయా నీ కృప ప్రతి దినము పోషించుచున్నదయా
చాలునయా నీ కృప ప్రతి క్షణము ఆదరించుచున్నదయా -2
nee thodu unte chaalu maakentho melu
nee needa unte chaalu ey kodhuva maaku ledhu -2
kalathalanni theerchi kalasi maatho nadachi
maarani prema choopina manchi yesayya -2
chaalunayaa nee krupa prathi dinamu poshinchuchunnadayaa
chaalunayaa nee krupa prathi kshanamu aadharinchuchunnadayaa -2
1. ma kasta kaalamulo nee dhayanu maapai choopi
beedulaanti maa brathukulanu neeti ootaga maarchaavayaa -2
aapadhalanni mamu chuttumuttina aapthulandharu dhooramaina
anuraagaalu maapai kuripinchi nee madhura premanu choopaavayaa -2
chaalunayaa nee krupa prathi dinamu poshinchuchunnadayaa
chaalunayaa nee krupa prathi kshanamu aadharinchuchunnadayaa -2
2. maa hrudhaya vedhanalo nee jaali maapai choopi
kanneeti dhukkamunu naatyamugaa maarchaavayaa -2
gayaalenno kalavaraparachina kaaru mabbule kammukonnaanu
anubandhaale maapai choopinchi nee prema kougililo daachaavayaa-2
chaalunayaa nee krupa prathi dinamu poshinchuchunnadayaa
chaalunayaa nee krupa prathi kshanamu aadharinchuchunnadayaa -2