• waytochurch.com logo
Song # 24927

Ye Stithilonaina ninnu preminche vaaniga ఏ స్థితిలోనైనా నిన్ను ప్రేమించేవానిగా


ఏ స్థితిలోనైనా నిన్ను ప్రేమించేవానిగా
ఏ స్థితిలోనైనా నీకు మొరపెట్టెవానిగా
చేయుము నా దేవా, చేయుము నా దేవా ౹౹ 2 ౹౹

అది మరణమైనను జీవమైనను శ్రమయైనను...
అది బాధయైనను వేదనైనను కరువైనను...


1. నా తల్లే నన్ను మరిచిపోయినా, నా తండ్రే నన్ను విడచివెళ్లిన
నా స్నేహితులే నన్ను త్రొసేసిన, నే ప్రేమించేవారికి దూరమైనా ౹౹ 2 ౹౹

విడువవు ఎడబాయవని సెలవిచ్చిన యేసయ్య
తల్లి మరచినా మరచును,నన్ను మరువని యేసయ్య ౹౹ 2 ౹౹


2.నా సొంతవారినే నే కోల్పోయిన,నా ఆరోగ్యం నన్ను వదిలివెళ్లిన
నాకున్న ఆశే నెరవేరకపోయిన,నా హృదయంలో కలవరమే ఉన్నాను ౹౹ 2 ౹౹

దేనికి భయపడక నే ముందుకే సాగేదా...
నీ మాట తప్పక నెరవేరునని నమ్మెద... ౹౹ 2 ౹౹

విడువవు ఎడబాయవని సెలవిచ్చిన యేసయ్యా
తల్లి మరచినా మరచును,నన్ను మరువని యేసయ్యా ౹౹ 2 ౹౹

నన్ను మరువని యేసయ్యా
నన్ను మరువని ...................యేసయ్యా

ye stithilonaina ninnu preminche vaaniga
ye stithilonaina niku morapette vaaniga
cheyumu na deva cheyumu na deva

adhi maranamainanu jeevamainanu shrama ainanu
adhi baadha ainanu vedha nienanu karuvainanu

1. naa thalle nanu marachipoyinaa
na thandre nanu vidichi vellinaa
na snehithule nanu throsesinaa
ne preminche vaariki dooramaina

viduvavu yedabaayavani selavichina yesayyaa
thalli marachina marachunu nanu maruvani yesayyaa

2. naa sonthavaarine ne kolpoyina
na aarogyam nanu vadhili vellina
nakunna aashey neraveraka poyina
naa hrudhayamlo kalavarame vunnanu

deniki bayapadaka ne mundhuke saagedhaa
nee maata thappaka neraverunani nammedhaa

viduvavu yedabaayavani selavichina yesayyaa
thalli marachina marachunu nanu maruvani yesayyaa

nanu maruvani yesayyaa
nanu maruvani ………… yesayyaa


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com