• waytochurch.com logo
Song # 24940

Yesu puttenu rakshanochenu యేసు పుట్టెను రక్షనొచ్చెను


యేసు పుట్టెను రక్షనొచ్చెను
నిత్య జీవమే మనకు ఇచ్చెను
పాపలు పోగొట్టగా – మనకు మార్గమే చూపించగా
దివినుండి భువికేగెను

జన్మించినాడయ్యా – మహా మహిమగల యేసయ్యా
అందరికీ రక్షకుడయ్యా – స్తుతి ఆరాధన చేద్దామయ్యా

1. నీకున్న కష్టాలన్నీ నీకున్న బాధలన్నీ
తీర్చగలడు యేసయ్య శక్తిగల వాడయ్యా

యేసు రాజులకే రాజయ్యా
యేసు ప్రభువులకే ప్రభువయ్యా

2. పరలోకం చేరాలంటే యేసుతో ఉండాలంటే
నమ్మాలి హృదయంలో సంపూర్ణ విశ్వాసంతో

యేసు రాజులకే రాజయ్యా
యేసు ప్రభువులకే ప్రభువయ్యా

Yesu puttenu rakshanochenu
Nithya jeevame manaku ichenu
Paapaalu pogottaga manaku margame chupinchaga
Dhivi nundi bhuvikegenu

Janminchinaadayaa maha mahimagala yesayya
Andhariki rakshakudayya sthuthu aradhana cheddhamayya

1 Neekunna kastaalanni
Neekunna baadhalanni
Theerchagaladu yesayya
Shakthigalavaadayya

Yesu raajulake raajayya
Yesu prabhuvulaku prabhuvayya

2. Paralokam cheraalante
Yesuthi undalante
Nammali hrudhayamlo
Sampoorna vishwasam tho

Yesu rajulake rajayya
Yesu prabhuvulake prabhuvayya


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com