Chukkanu Chuchi Vachinamu చుక్కను చూసి వచ్చినాము
చుక్కను చూసి వచ్చినాముచక్కని యేసుని చూసినాముతెచ్చిన కానుకలిచ్చినాముసాగిలపడి మ్రొక్కినాము "2"శ్రీమంతుడొచ్చడని ఓజనులారాజగమంత చాటెదముపరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారాప్రభు చెంత చేరెదము "2" 1) ప్రవక్తల నోటి నుండి పలికిన మాటలకుప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు "2"చూసిన వారిని ఆశ్చర్యపరచి " 2 "కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మా"2"శ్రీమంతుడొచ్చడని ఓ జనులారాజగమంత చాటెదముపరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారాప్రభు చెంత చేరెదము "2" 2) పసిబాలుడైన క్రీస్తేసు రాజుపశువుల పాకలో పవళించినాడు " 2'చూసిన వారికి చూడముచ్చట గొలిపి"2"చూపులకెల్లా అతీసుందరుడోయమ్మా"2"శ్రీమంతుడొచ్చడని ఓ జనులారాజగమంత చాటెదముపరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారాప్రభు చెంత చేరెదము "2"చుక్కను చూసి వచ్చినాముచక్కని యేసుని చూసినాముతెచ్చిన కానుకలిచ్చినాముసాగిలపడి మ్రొక్కినాము "2"శ్రీమంతుడొచ్చడని ఓజనులారాజగమంత చాటెదముపరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారాప్రభు చెంత చేరెదము "4"