• waytochurch.com logo
Song # 24951

Randi raarandooy yesayyanu chusoddaam రండి రారండోయ్ యేసయ్యను చూసొద్దాం


రండి రారండోయ్ యేసయ్యను చూసొద్దాం
రండి రారండోయ్ బెత్లహేముకు పోయొద్దాం " 2 "
యేసయ్య పుట్టెను ప్రవచన పురుషునిగా
ప్రభువే వెలసెను దావీదు పురములో " 2 "
రాజాధిరాజు ప్రభువుల ప్రభువే

రండిరండి రారండి యేసయ్యను చూసొద్దాం
రండి రండి రారండి
రాజాది రాజును పూజిద్దాం "2"
రాజుల రాజు పసి బాలుడై
పశువుల పాకలో పవళించినాడు
పశువుల పాకలో పవళించినాడు


1 ) పరమందు దూతలు భూవి పైకి దిగివచ్చారు
సర్వోన్నత స్థలములలో
దేవుని మహిమ పరిచారు
ఆ గొర్రెల కాపరులు దూతలను చూశారు
రక్షకుడు నేడు మన కొరకు పుట్టాడని
శిశువును చూచి ఎలుగెత్తి చాటారు


2 ) చుక్కను చూచిన ఆ తూర్పు జ్ఞానులు
బెత్లహేము పురమునకు కానుకలు తెచ్చారు " 2 "
ప్రభువును చూచి పూజించి వెళ్లారు
లోకానికి రక్ష కుడు పుట్టాడని
పాప క్షమాపణ గొప్ప రక్షణ తెచ్చాడని

randi raarandooy yesayyanu chusoddaam
randi raarandooy bethlahemuku poyoddaam
yesayya velasenu daaveedu puramuloo
raajaadhiraaju prabhuvula prabhuve

randi randi raarandi yesayyanu chuusoddaam
randi randi raarandi
raajaadi raajunu poojiddaam
raajula raaju pasi baaludai
pasuvula paakaloo pavallinchinaadu
pasuvula paakaloo pavallinchinaadu

1. paramandhu dhoothalu bhuvipaiki digivachaaru
sarvoonnatha sthalalamulaloo devuni mahima parichaaru
aa gorrela kaaparulu dhoothalanu chusaaru
rakshakudu nedu mana koraku puttaadani
sisuvunu chuchi elugetthi chataaru

2. chukkanu chuchina aa thoorpu gnaanulu
bethlahemu puramunaku kaanukalu thechaaru
prabhuvunu choochi poojinchi vellaaru
lokaaniki rakshakudu puttaadani
paapa kshamaapana goppa rakshana thechaadani


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com