Anukshnnam nii krupaloo pratidinam nii sannidiloo అనుక్షణం నీ కృపలో ప్రతీదినం నీ సన్నిధిలో
అనుక్షణం నీ కృపలో ప్రతీదినం నీ సన్నిధిలో
నా జీవితం దాచినావు '2'
విడువని కృపతో ప్రేమించే నా యేసయ్య
ఎడబాయదు నీ అనురాగము '2'
శాశ్వత జీవము నను చేర్చుటకు
ఉన్నత మహిమ విడచితివి '2'
నా రక్షణకై నీ ప్రాణమును త్యాగము చేసావు '2'
దాసుని రూపము దాల్చిన దయగల యేసయ్య
సాగిలపడి నిను సేవించెద '2'
నా శోధనలో కలవరపడుచు
వేదనతో నిండే నా హృదయం'2'
నీ కనికరమే నను చేరదీసి ఆదరించినది '2'
ఆధారం ఆశ్రయం నీవే యేసయ్య
నను విడిపించి దీవించువాడవు '2'
anukshnnam nii krupaloo pratidinam nii sannidiloo
naa jiivitham daachinaavu
viduvani krupathoo preminche naa yesyya
edabayadu nii anuraagamu
saashvatha jiivamu nanu cherchutaku
unnatha mahima vidachithivi
naa rakshannakai nii prannamunu thyaagamu chesaavu
daasuni ruupamu daalchina dayagala yesayya
saagilapadi ninu sevincheda
naa soodhanaloo kalavarapaduchu
vedanathoo ninde naa hrudayam
nii kanikarame nanu cheradhiisi aadarinchinadhi
aadharam aasrayam niive yesayya
nanu vidipinchi diivinchuvaadavu