Neevenayya neevenayya na sarwamu neevenayya నీవేనయ్యా నీవేనయ్యా నా సర్వము నీవేనయ్యా
నీవేనయ్యా నీవేనయ్యా నా సర్వము నీవేనయ్యా
నీకేనయ్యా నీకేనయ్యా న సర్వము నీకేనయ్యా
నీదేనయ్యా నీదేనయ్యా న సర్వము నీదేనయ్యా
నీతోనయ్యా నీతోనయ్యా నే నడిచెద నీతోనయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
1. నీ వాక్యమే నా మాటగా – నీ ఆత్మ నను నడుపగా
ఫలియించెద నీ సాక్షిగ – జీవించెద నీ మాదిరిగా
న్యాయముగా నడుచుకొనుచు – కనికరమును ప్రేమించుచు
2. నీ కృపలో నే ఉండగా – నా అండగ నీవు నిలువగా
నీకై నే పరితపించగా – కన్నీటిని తుడిచావుగా
నీ సాక్షిగా బ్రతికెదనయ్యా – నా జీవితం అంకితమయ్యా
నీవేనయ్యా – నా ప్రాణము
నీవేనయ్యా – నా స్నేహము
నీవేనయ్యా – నా సర్వము
నీవేనయ్యా – నా జీవితము
neevenayya neevenayya na sarwamu neevenayya
neekenayya neekenayya na sarwamu neekenayya
needhenayya needhenayya na sarwamu needhenayya
neethonayya neethonayya ne nadichedha neethonayya
yesayya yesayya yesayya yesayya
1. nee vaakyame naa maatagaa – nee aathma nanu nadupagaa
phaliyinchedha nee saakshiga – jeevinchedha nee maadhirigaa
nyaayamugaa naduchukonuchu – kanikaramunu preminchuchu
2. nee krupalo ne undagaa – naa andaga neevu niluvagaa
neekai ne parithapinchagaa – kanneetini thudichaavugaa
nee saakshigaa brathikedhanayyaa – naa jeevitam ankithamayyaa
bridge:
neevenayya – na praanamu
neevenayya – na snehamu
neevenayya – na sarwamu
neekenayya – na jeevithamu