Srushtikartha devudu manakai ila srushtigaa maarenu సృష్టికర్త దేవుడు మనకై ఇల సృష్టిగా మారెను
సృష్టికర్త దేవుడు మనకై ఇల సృష్టిగా మారెను
నిన్ను నన్ను హెచ్చింపను నిన్ను నన్ను రక్షింపను
మహోన్నత దేవుడు ఇల మనిషిగా మనకై ఏతెంచెను
నిన్ను నన్ను హెచ్చింపను – నిన్ను నన్ను రక్షింపను
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ మెర్రీ క్రిస్మస్
పశుల తొట్టిలో పవళించి తగ్గింపు నేర్పించెను
ఆప్యాయత అనురాగము మనలోన ఉంచెను
ఔన్నత్యమే మనకివ్వగా లోకాన ఏతెంచెను
తన ఔన్నత్యమే మనకివ్వగా లోకాన ఏతెంచెను
ఈ భువికి అరుదేంచెను
మన శ్రమలను తప్పించను – శరీరముతో జనియించెను
పులకింపను మన హృదయములు – బాలునిగా వచ్చెను
పరిశుద్ధత మనకివ్వగా లోకాన ఏతెంచెను
తన పరిశుద్ధత మనకివ్వగా లోకాన ఏతెంచెను
ఈ భువికి అరుదేంచెను
srushtikartha devudu manakai ila srushtigaa maarenu
ninnu nannu hechimpanu ninnu nannu rakshimpanu
mahonnatha devudu ila manishigaa manakai eythenchenu
ninnu nannu hechimpanu ninnu nannu rakshimpanu
happy happy christmas – merry merry christmas
pasuvula thottilo pavalinchi taggimpu nerpinchenu
aapyaayatha anuraagamu manalona unchenu
avnnnathyame manakivvagaa lokaana ethenchenu
thana avnnnathyame manakivvagaa lokaana ethenchenu
ee bhuviki arudhenchenu
mana sramalanu tappinchanu – sareeramutho janiyinchenu
pulakimpanu mana hrudhayamulu – baalunigaa vachenu
parishuddhatha manakivvagaa lokaana ethenchenu
thana parishuddhutha manakivvagaa lokaana ethenchenu
ee bhuviki arudhenchenu