sarvonnatha sthalamulalo samaadhaanamu సర్వోన్నత స్థలములలో సమాధానము
సర్వోన్నత స్థలములలో సమాధానము
ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను (2)
హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెల్లింతుమ్
రాజాధి రాజునకు – హోసన్నా ప్రభువునకు (2) ||సర్వోన్నత||
పశువుల పాకలో మనకు శిశువు జన్మించె
పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి (2)
ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త (2)
నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు (2) ||హల్లెలూయా||
మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై
మన సమాధానార్థ శిక్ష మోపబడుట కొరకై (2)
మన దోషము బాప – మానవరూపమున (2)
జనియించె బాలుండు ఇమ్మానుయేలుండు (2) ||హల్లెలూయా||
sarvonnatha sthalamulalo samaadhaanamu
praapthinche praja koraku prabhu janmamuthonu (2)
hallelooyaa arpanalu – ullamutho chellinthum
raajaadhi raajunaku – hosannaa prabhuvunaku (2) ||sarvonnatha||
pashuvula paakalo manaku shishuvu janminche
potthi guddalatho chuttaga pavalinchina thandri (2)
aascharyakarudu – aalochanakartha (2)
nithyundu sathyundu nija rakshana kreesthu (2) ||hallelooyaa||
mana vyasanamulanu baapa motthabaduta korakai
mana samaadhanaardha shiksha mopabaduta korakai (2)
mana doshamu baapa – maanava roopamuna (2)
janiyinche baalundu immaanuyelundu (2) ||hallelooyaa||