dhoothalu paadiri దూతలు పాడిరి
దూతలు పాడిరిసైన్యములకు అధిపతివి – రాజులకే రాజువుభూలోకమంతటికి – నీవే దేవుడవుకన్య మరియ గర్భమున – చిన్న పశువుల పాకలోఇమ్మానుయేలుగా – జన్మించినావయానీ జననము – మాకెంతో మేలుదూతలు పాడిరి – స్తోత్ర గానాలుఆనందించేదం – ఆర్భాటించెదందావీదు తనయుడు పుట్టెనే – మనకోసంAngles will sing – Glory of thy nameto the baby boy – who was born in Bethlehemదూతలు పాడిరి – స్తోత్ర గానాలుఆ రారాజే మనకై – జన్మించాడని1. గొల్లలు జ్ఞానులు దర్శించిరి – ప్రేమతో కానుకలర్పించిరిరాజాధి రాజును ఘనపరచిరి – పాటలు పాడుచు స్తుతియించిరినీ జననము – మాకెంతో మేలుదూతలు పాడిరి – స్తోత్ర గానాలుఆనందించేదం – ఆర్భాటించెదందావీదు తనయుడు పుట్టెనే – మనకోసంAngles will sing – Glory of thy nameto the baby boy – who was born in Bethlehemదూతలు పాడిరి – స్తోత్ర గానాలుఆ రారాజే మనకై – జన్మించాడని2.పదివేలలో అతి సుందరుడా – మమ్ము రక్షించుఁటకై దిగి వచ్చితివాదూత గణములయందు అతిశ్రేష్ఠుడా – మానవుడిగా ఇల జన్మించితివానీ జననము – మాకెంతో మేలుదూతలు పాడిరి – స్తోత్ర గానాలుఆనందించేదం – ఆర్భాటించెదందావీదు తనయుడు పుట్టెనే – మనకోసంAngles will sing – Glory of thy nameto the baby boy – who was born in Bethlehemదూతలు పాడిరి – స్తోత్ర గానాలుఆ రారాజే మనకై – జన్మించాడని