ilalona yesayya puttina vela ఇలలొన యెసయ్య పుట్టిన వెల
ఇలలొన యెసయ్య పుట్టిన వెల ఆకశంలొ వెలసింది అద్బుత తార యూదుల రా రాజు నేడు పుట్టడిలలొ పరిశుదులంత పరవసించినారయ్యొ దవీదు పట్టణమంత దన్యమాయెను ఒహొ .. గొల్లలొచ్చి.. ఙ్నానులొచ్చి ..కానుకలెచ్చిరి పాటలు పాడి .. పరవసించి .. నాట్యమాడిరిహప్ప్య్ చ్రిస్ట్మస్ మెర్ర్య్ చ్రిస్ట్మస్ హప్ప్య్ చ్రిస్ట్మస్జొయొఉస్ చ్రిస్ట్మస్ || 2 || 1. ఆది అంతము లెని దేవుడు ఆదాము దొషమును పారిహరింపనుభలమైన శక్తితొ దేవ దేవుడు మన కొరకై ఇలలొన ఉద్బవించెను ఒహొ .. గొల్లలొచ్చి.. ఙ్నానులొచ్చి ..కానుకలెచ్చిరి పాటలు పాడి .. పరవసించి .. నాట్యమాడిరిహేపి క్రిస్ట్మస్ మెర్రి క్రిస్ట్మస్ హపి క్రిస్ట్మస్ జొయుస్ క్రిస్ట్మస్ || 2 || 2. రక్శించుటకు యేసు గా వచ్చెను అభిషెకించుటకు క్రీస్తుగా వచ్చెను స్వస్థతలు ఇచ్చుటకు బలముతొ వచ్చెను మోక్షమును ఇచ్చుటకు ప్రెమతొ వచ్చెను || ఒహొ గొల్లలొచి || హేపి క్రిస్ట్మస్ మెర్రి క్రిస్ట్మస్ హపి క్రిస్ట్మస్ జొయుస్ క్రిస్ట్మస్ || 2 ||