Sambaralu Chesedhama సంబరాలు చేసేద్దామా
సంబరాలు చేసేద్దామారాజులకే రారాజు పుట్టాడోయ్దివి నుంచి భువికే వచ్చాడోయ్ఊరు వాడ కలిసి రారండోయ్సంబరాలు సంబరాలు చేయండోయ్...1) అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడనిపాటలు పాడి ఆరాధింప ఊరువాడ రండి రండి (2)పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని (2)ఆర్భాటించి చాటించి మోగించేద్దామాసంబరాలు సంబరాలు చేసేద్దామా (4)2)పుట్టుకతోనే రజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యనిసృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని (2)జన్మ పాపమే లేనివాడని నీదు భారము మోయు వాడని (2)ఆర్భాటించి చాటించి మోగించేద్దామాసంబరాలు సంబరాలు చేసేద్దామా (4)3) వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యనికష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యను (2)మార్గం సత్యము జీవం యేసని మోక్ష ద్వారమై పుట్టినాడని (2)ఆర్భాటించి చాటించి మోగించేద్దామాసంబరాలు సంబరాలు చేసేద్దామా (4)సంబరాలు సంబరాలు చేసేద్దామా (5)క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా