chukkallo chakkani chukka puttindi hey hey hey చుక్కల్లో చక్కని చుక్క పుట్టిందిహే…హేహే…
చుక్కల్లో చక్కని చుక్క పుట్టింది..హే…హే..హే…
రాజుల్లో రారాజు పుట్టాడు..హే…హే
యూదులకు రాజుగా యేసురాజు
అందరికీ ప్రభువుగా ఉదయించెన్..
హే..హే..హే..
హ్యాపీ క్రిస్మస్
వి విష్ యు ఎ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ క్రిస్మస్
వి విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్
పరలోకమందున్న దేవుని కుమారుడు..హే..హే
భులోకమందు మనుష్య కుమారుడాయెను..హే..హే..
పరలోక మందున్న సింహాసనాసినుడు
భులోకానా పశులశాలలో ప్రభవించెన్..హే..హే
రాత్రివేళ మందను కాచుకునే వారే ..హే.హే
క్రిస్మస్ సందేశమును విన్నారండీ..హే..హే…
త్వరపడి పరుగిడి ప్రభువును చూసారండీ…
కన్నవాటిని విన్నవాటిని చాటి చెప్పారండీ..హే..హే..హే