Devaloka sthothraganam devadhi devuniki nithya dhanam దేవలోక స్తోత్రగానం – దేవాది దేవునికి నిత్య ధ్యానం
దేవలోక స్తోత్రగానం – దేవాది దేవునికి నిత్య ధ్యానం (2)దేవ లోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం – గావించు వర్తమానం క్రైస్తవాళి కాలమానం (2)క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై (2) (దేవలోక)1.భూమికిన్ శాంతిదానం స్తొత్రంబు – పూర్తి చేయగల విధానం (2)భూమికిన్ శాంతిదానం – బొందు దేవష్ట జనం – క్షేమము సమాధానం – క్రీస్తు శిష్య కాలమానం (2)క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై (2) (దేవలోక)2.సర్వలోక రక్షణార్థం ఈవార్త – చాటించుట ప్రధానం (2)సర్వలోక రక్షణార్థం – చాటించుట ప్రధానం – సర్వదేవ సన్నిధానం – సర్వలోక కాలమానం (2)క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై (2) (దేవలోక)3.దేవలోక సంస్థానం మహోన్నత – దేవుని మహిమస్థానం (2).దేవలోక సంస్థానం – దేవుని మహిమస్థానం – పావన కీర్తి ప్రధానం – భక్త సంఘ కాలమానం (2)క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై (2) (దేవలోక)4. జనక పుత్రాత్మ ధ్యానం నరాళి – జగతి చేయు తీర్మానం (2)జనక పుత్రాత్మ ధ్యానం-జగతి చేయు తీర్మానం- నెనరుదెచ్చు సంధానం నీ నా కాలమానం (2)క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై (2) (దేవలోక)