• waytochurch.com logo
Song # 25

udhayakanthi rekalo ఉదయ కాంతి రేఖలో బెత్లెహేము పురమున


పల్లవి: ఉదయ కాంతి రేఖలో - బెత్లెహేము పురమున
అవతరించెను బాల యేసు - పాపాలు మోయు గొర్రె పిల్ల
పాపాలు మోయు గొర్రె పిల్ల

1. పరమ పుత్రుని మోహన రూపుగని - తల్లి మరియ మురిసే
బాల యేసుని మహిమ రూపు - ఈ జగానికి వెలుగై
గొల్లలు జ్ఞానులు పరిశుద్దులు - ప్రస్తుతించిరి బాల యేసుని .. ఉదయ..

2. ఆకాశ తారల మెరుపు కాంతిలో - ప్రక్రుతి రాగాల స్వరాలతో
హల్లెలూయ యని పాడుచు - దూత గణము స్తుతించిరి
జగ మొక ఊయలగా చేసి - దూతలు పాడిరి జోల పాట .. ఉదయ.


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com