• waytochurch.com logo
Song # 25007

jeevamaina yesu naalo pravahinchaali జీవమైన యేసు నాలో ప్రవహించాలి


జీవమైన యేసు నాలో ప్రవహించాలి
నిత్య జీవమైన యేసు నాలో ప్రవహించాలి || 2 ||

చరణం-1 :
ఆ జీవమే నిత్య జీవమిచ్చును ఆ జీవమే రక్షణను ఇచ్చును || 2 ||
ఆ జీవమే స్వస్థత నిచ్చును || 2||
ఆ జీవమే విడుదల నిచ్చును || 2|| || జీవమైన యేసు ||

చరణం-2 :
ఆ జీవమే నిత్య ఆదరణ ఇచ్చును ఆ జీవమే ధైర్యము ఇచ్చును || 2 ||
ఆ జీవమే బలమునిచ్చును || 2||
ఆ జీవమే ఆలోచనిచ్చును || 2|| || జీవమైన యేసు ||

చరణం-3 :
ఆ జీవమే శిష్యులను చేయును ఆ జీవమే సాక్ష్యులను చేయును || 2 ||
ఆ జీవమే అభిషేకమిచ్చును || 2||
ఆ జీవమే ఉజ్జివమిచ్చును || 2|| || జీవమైన యేసు ||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com