• waytochurch.com logo
Song # 25043

Krupa kaligina devaa naa yehovaa కృప కలిగిన దేవా నా యెహోవా


కృప కలిగిన దేవా నా యెహోవా
కల్వరి నాధా నా యేసయ్యా
నా ప్రార్ధన అలకించుమా
నా పాప బంధాన్ని విడిపించుమా

1. నీ కృపతో నన్ను కాయుము ప్రభువా
నీ కృపతో నన్ను దరిచేర్చు యేసయ్య
నీ కృపతో నన్ను రక్షించు ప్రభువా
నీ కృపతో నన్ను నడిపించు యేసయ్యా

2. నా పూర్ణ హృదయముతో స్తుతియించెదను
నీ ఘన కార్యములు ప్రకటించెదను
నీ అద్భుతములను వివరించెదను
నీ దివ్య నామమునే కీర్తించెదను

krupa kaligina devaa naa yehovaa
kalvari naadhaa naa yesayya
naa praardhana aalakinchumaa
naa paapa bandhaanni vidipinchumaa

1. nee krupatho nannu kaayumu prabhuvaa
nee krupatho nannu dharicheruchu yesayya
nee krupatho nannu rakshinchu prabhuvaa
nee krupatho nannu nadipinchu yesayyaa

2. naa poorna hrudhayamutho sthuthinchedhanu
nee ghana kaaryamulu prakatinchedhanu
nee adbhuthamulanu vivarinchedhanu
nee divya naamamune keerthinchedhanu


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com