ninnu kaapaadu devudu నిన్ను కాపాడు దేవుడు
నిన్ను కాపాడు దేవుడు కునుకడు నిదురపోడు – నిదురపోడు వాగ్ధానమిచ్చి మాట తప్పడు నమ్మదగినవాడు – నమ్మదగినవాడు భయమేల నీకు – దిగులేల నీకు (2)ఆదరించు యేసు దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు||శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా శోధనలలో – నిన్ను నెట్టినా (2)కోడి తన పిల్లలను కాచునంతగా కాపాడు దేవుడు నీకు ఉండగా (2) ||భయమేల||రోగ భారమందు లేవకున్ననూ వ్యాధులు నిన్ను కృంగదీసినా (2)చనిపోయిన లాజరును తిరిగి లేపిన స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా (2) ||భయమేల||
Ninnu Kaapaadu Devudu Kunukadu Nidurapodu – Nidurapodu Vaagdhaanamichchi Maata Thappadu Nammadaginavaadu – Nammadaginavaadu Bhayamela Neeku – Digulela Neeku (2) Aadarinchu Yesu Devudu Undagaa ||Ninnu Kaapaadu||Shathru Balamu Ninnu Chuttumuttinaa Shodhanalalo – Ninnu Nettinaa (2) Kodi Thana Pillalanu Kaachunanthagaa Kaapaadu Devudu Neeku Undagaa (2) ||Bhayamela||Roga Bhaaramandu Levakunnanoo Vyaadulu Ninnu Krungadeesinaa (2) Chanipoyina Laazarunu Thirigi Lepina Swasthaparachu Devudu Neeku Undagaa (2) ||Bhayamela||