• waytochurch.com logo
Song # 2510

shree yaesu karthanu saevao jaశ్రీ యేసు కర్తను సేవఁ జేయుటకు


Chords: ragam: యమునాకళ్యాణి -yamunaakaLyaaNi

శ్రీ యేసు కర్తను సేవఁ జేయుటకు మేల్కొను శ్రీయేసు కర్తను
శ్రేయముల నెఱింగి నీకు రేయిపవ లొసంగి యెడఁ బాయని
యంతరంగి యపాయంబుఁ ద్రోయ సహాయంబుఁజేయ ||శ్రీ యేసు||

1.
నిదురయందు నేఁడు క్షేమ మొదవఁ గాచినాఁడు సూర్యుఁడుదయ
మాయెఁజూడు నీ హృదయమున సదమల పదవులుదయింప ||శ్రీ యేసు||


2.
అంధకార మణఁగెన్ హృదయాంధకార మణఁగెన్ ప్రభు
నందుఁ దెలివి గలుగన్ నిబంధనలు డేందమున కందముగఁ గూర్చి ||శ్రీ యేసు||


3.
కంటిపాప వలెను నిను గాయువాని దయను గనుఁ గొంటివి
స్తోత్రమును జేయు మింటి కినిమంటికన్నింటికిని కర్తయని ||శ్రీ యేసు||


4.
కలకల ధ్వనిఁజేయు పక్కిగములు లయను గూయు సర్వములు
ప్రభు స్తుతిఁజేయు నీ వలయక సొలయక వెలయఁగఁ బాడు ||శ్రీ యేసు||


5.
సేవయందు నీకు మంచి యీవు లిడుపరాకు గల భావముఁబడఁ
బోకు నేడుఁ కానవే కావవే కావవే యంచు ||శ్రీ యేసు||


6.
పగటివార మంచు నిష్ఫ్లపు గ్రియలు ద్రుంచు యుగ యుగములు
జీవించు పురికెగయ నీ దిగులు విడు తగు నమ్మకమున ||శ్రీ యేసు||


7.
మింటి నంటఁ బాడు నీ యొంటి బలిమి నేఁడు ప్రభు నంటి యుండ
వాఁడు నిన్నొంటి నెన్నంటి కెన్నింటికిన్వీడఁడు ||శ్రీ యేసు||

shree yaesu karthanu saevAO jaeyutaku maelkonu shreeyaesu karthanu
shraeyamula neRiMgi neeku raeyipava losMgi yedAO baayani
yMtharMgi yapaayMbuAO dhroaya sahaayMbuAOjaeya ||shree yaesu||

1.
nidhurayMdhu naeAOdu kShaema modhavAO gaachinaaAOdu sooryuAOdudhaya
maayeAOjoodu nee hrudhayamuna sadhamala padhavuludhayiMpa ||shree yaesu||


2.
aMDhakaara maNAOgen hrudhayaaMDhakaara maNAOgen prabhu
nMdhuAO dhelivi galugan nibMDhanalu daeMdhamuna kMdhamugAO goorchi ||shree yaesu||


3.
kMtipaapa valenu ninu gaayuvaani dhayanu ganuAO goMtivi
sthoathramunu jaeyu miMti kinimMtikanniMtikini karthayani ||shree yaesu||


4.
kalakala DhvaniAOjaeyu pakkigamulu layanu gooyu sarvamulu
prabhu sthuthiAOjaeyu nee valayaka solayaka velayAOgAO baadu ||shree yaesu||


5.
saevayMdhu neeku mMchi yeevu liduparaaku gala bhaavamuAObadAO
boaku naeduAO kaanavae kaavavae kaavavae yMchu ||shree yaesu||


6.
pagativaara mMchu niShphlapu griyalu dhruMchu yuga yugamulu
jeeviMchu purikegaya nee dhigulu vidu thagu nammakamuna ||shree yaesu||


7.
miMti nMtAO baadu nee yoMti balimi naeAOdu prabhu nMti yuMda
vaaAOdu ninnoMti nennMti kenniMtikinveedAOdu ||shree yaesu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com