sthoathramu sthoathramu oa dhaస్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వ
స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వేకువనే స్తోత్రము జేతుము మా దేవా
రాత్రియందున మమ్ము రక్షించి గాపాడి ధాత్రి మరియొక
దినమున్ దయతో నిచ్చెన దేవా||
1.
పాపశోధనలనుండి ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య ఏ
పాపము మమ్మున్ ఏల నియ్యకుండ మాపు రేపులుమమ్ము మనిపి
బ్రోవుమయ్య||
2.
కన్న తండ్రికంటెను కనికరమున కాపాడెడి మా దేవా అన్న
దమ్ములవలె మే మందరిని ప్రేమించి మన్ననతో నీదినము మన
నియ్యుమో దేవా||
3.
పితా సుతా శుద్ధాత్మలనెడి దేవా ప్రీతితో గావుమయ్యా
నీతిమార్గములందు నిరతము మముగాచి ఖ్యాతిగా నీకొరకు బ్రతుకనిమ్మో
దేవా||
sthoathramu sthoathramu oa dhaevaa ee vaekuvanae sthoathramu jaethumu maa dhaevaa
raathriyMdhuna mammu rakShiMchi gaapaadi Dhaathri mariyoka
dhinamun dhayathoa nichchena dhaevaa||
1.
paapashoaDhanalanuMdi prabhuvaa mammu kaapaadi broavumayya ae
paapamu mammun aela niyyakuMda maapu raepulumammu manipi
broavumayya||
2.
kanna thMdrikMtenu kanikaramuna kaapaadedi maa dhaevaa anna
dhammulavale mae mMdharini praemiMchi mannanathoa needhinamu mana
niyyumoa dhaevaa||
3.
pithaa suthaa shudhDhaathmalanedi dhaevaa preethithoa gaavumayyaa
neethimaargamulMdhu nirathamu mamugaachi khyaathigaa neekoraku brathukanimmoa
dhaevaa||