ninne ninne nammukunnaanayya నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య నన్ను నన్ను వీడిపోబోకయ్యా (2)నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య నీవుంటే నాకు చాలు యేసయ్య (2) ||నిన్నే||కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా (2)కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2)కఠినాత్ములెందరో నన్ను కొట్టినా ||నిన్నే||చేయని నేరములంటకట్టినా చేతకాని వాడనని చీదరించినా (2)చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చినా (2)చెలిమే చితికి నన్ను చేర్చినా ||నిన్నే||