• waytochurch.com logo
Song # 2523

prodhdhu grumkuchunnadhi sadhdhప్రొద్దు గ్రుంకుచున్నది సద్ద



1.
ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది
యాకసంబు దివ్వెలు లోకమున్ వెల్గింపఁగా
స్తుతించుఁడి.
|| శుద్ధ, శుద్ధ, శుద్ద సర్వేశుఁడా
యిద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ||


2.
జీవితాంతమందున నీ విచిత్ర జ్యోతులన్
జూచుచుండఁగాను మా కీవోసంగు నీ కృపన్ నిత్యోదయం.


3.
నిన్ను గోరువారము నన్ను తేశ నీ దరిన్
మమ్ముఁ జేర్చుకొమ్ము నీ విమ్ము నిత్య సౌఖ్యమున్ స్తోత్రం నీకు.


1.
prodhdhu gruMkuchunnadhi sadhdhaNMguchunnadhi
yaakasMbu dhivvelu loakamun velgiMpAOgaa
sthuthiMchuAOdi.
|| shudhDha, shudhDha, shudhdha sarvaeshuAOdaa
yidhdharaakaashMbulu sannuthiMchuchunnavi sarvoannathaa ||


2.
jeevithaaMthamMdhuna nee vichithra jyoathulan
joochuchuMdAOgaanu maa keevoasMgu nee krupan nithyoadhayM.


3.
ninnu goaruvaaramu nannu thaesha nee dharin
mammuAO jaerchukommu nee vimmu nithya saukhyamun sthoathrM neeku.

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com