sarva shakthuni sthoathragaanaసర్వ శక్తుని స్తోత్రగానము సల్ప
సర్వ శక్తుని స్తోత్రగానము సల్పరే జగ మెల్లను నిర్వహించును దాస
భారము నిత్య మెద రాజిల్లను ||సర్వ||
1.
ముదముతో నిర్మాణ్కుండగు మూల కర్తను బాడరే వదన మీక్ష్మాన్వంచి
దేవుని వందనముతో వేఁడరే ||సర్వ||
2.
వేదపారాయణము సేయుచు విశ్వ మంత జయింపరే సాదరముగా
దేవునిఁక మీ స్వాంతమునఁ బూజింపరే ||సర్వ||
3.
ఎదను విశ్రాంతిన్ పరేశుని హెచ్చుగా నుతిఁజేయరే సదమలంబగు
భక్తితో మీ సర్వ మాయన కీయరే ||సర్వ||
4.
చావు పుట్టుక లేనివాఁడుగ సంతతము జీవించును ఈవు లిచ్చుచుఁ
దన్ను వేఁడు మహేష్టులను రక్షించును ||సర్వ||
5.
దాసులై దేవునికి నెదలో దర్పమును బోఁగాల్పరే యేసుక్రీస్తుని
పుణ్యవస్త్రము నే మరక మైఁదాల్పరే ||సర్వ||
sarva shakthuni sthoathragaanamu salparae jaga mellanu nirvahiMchunu dhaasa
bhaaramu nithya medha raajillanu ||sarva||
1.
mudhamuthoa nirmaaNkuMdagu moola karthanu baadarae vadhana meekShmaanvMchi
dhaevuni vMdhanamuthoa vaeAOdarae ||sarva||
2.
vaedhapaaraayaNamu saeyuchu vishva mMtha jayiMparae saadharamugaa
dhaevuniAOka mee svaaMthamunAO boojiMparae ||sarva||
3.
edhanu vishraaMthin paraeshuni hechchugaa nuthiAOjaeyarae sadhamalMbagu
bhakthithoa mee sarva maayana keeyarae ||sarva||
4.
chaavu puttuka laenivaaAOduga sMthathamu jeeviMchunu eevu lichchuchuAO
dhannu vaeAOdu mahaeShtulanu rakShiMchunu ||sarva||
5.
dhaasulai dhaevuniki nedhaloa dharpamunu boaAOgaalparae yaesukreesthuni
puNyavasthramu nae maraka maiAOdhaalparae ||sarva||