rmdu vishvaasulaaraa rmdu vijaరండు విశ్వాసులారా రండు విజయము
రండు విశ్వాసులారా రండు విజయము సూచించు చుండెడు
సంతోషంబును గల్గి మెండుగ నెత్తుడి రాగముల్ నిండౌ హర్షము మనకు
నియమించె దేవుఁడు విజయం, విజయం, విజయం, విజయం ||విజయం||
1. నేటి సమయ మన్ని యాత్మలకును నీ టగు వసంత ఋతువగును
వాటముగఁ జెరసాలను గెలిచె వరుసగ మూన్నాళ్ నిద్రించి సూటిగ
లేచెన్ యేసు సూర్యుని వలెన్ ||విజయం||
2. కన్ను కన్నుకానని చీఁకటి కాలము క్రీస్తుని కాంతిచే నిన్నాళ్లకు శీఘ్రముగఁ
బోవు చున్నది శ్రీ యేసుని కెన్నాళ్ల కాగని మన సన్నుతుల్ భువిన్
||విజయం||
3. బలమగు మరణ ద్వారబంధ ములు నిన్ బట్టకపోయెను వెలుతురు
లేని సమాధి గుమ్మ ములు నిన్నాపక పోయెను గెలువ వాయెను కా
వలియు ముద్రయు ||విజయం||
4. పన్నిద్దరిలోపల నీ వేళ సన్నుతముగ నీవు నిలిచి యున్నావు మానవుల
తెలివి కెన్నఁడైన నందని యౌన్నత్య శాంతిని న నుగ్రహింతువు
||విజయం||
rMdu vishvaasulaaraa rMdu vijayamu soochiMchu chuMdedu
sMthoaShMbunu galgi meMduga neththudi raagamul niMdau harShmu manaku
niyamiMche dhaevuAOdu vijayM, vijayM, vijayM, vijayM ||vijayM||
1. naeti samaya manni yaathmalakunu nee tagu vasMtha ruthuvagunu
vaatamugAO jerasaalanu geliche varusaga moonnaaL nidhriMchi sootiga
laechen yaesu sooryuni valen ||vijayM||
2. kannu kannukaanani cheeAOkati kaalamu kreesthuni kaaMthichae ninnaaLlaku sheeghramugAO
boavu chunnadhi shree yaesuni kennaaLla kaagani mana sannuthul bhuvin
||vijayM||
3. balamagu maraNa dhvaarabMDha mulu nin battakapoayenu veluthuru
laeni samaaDhi gumma mulu ninnaapaka poayenu geluva vaayenu kaa
valiyu mudhrayu ||vijayM||
4. pannidhdhariloapala nee vaeLa sannuthamuga neevu nilichi yunnaavu maanavula
thelivi kennAOdaina nMdhani yaunnathya shaaMthini na nugrahiMthuvu
||vijayM||