koapa dhinamu vachchunu paapulకోప దినము వచ్చును పాపుల గుండె
కోప దినము వచ్చును పాపుల గుండె పగులు కాలము వచ్చును శ్రీ పాల
యేసుని దాపునఁ జేరక మాపు రేపులు మహ పాపులకును గొప్ప ||కోప||
1. భువిలో రాల కర్రల పూజలఁజేయు చవి దేవుండ్లని చెప్పెడి అవిగాక
తమవంటి నరులదేవుండ్లని యవివేకముగ నమ్ము నరులందరికి
నెంతో ||కోప||
2. నరహంతకులు దొంగలు వ్యభిచారులు మరి యబద్ధికు లందఱు
ఇరుగు పొరుగు వారి నిఁక మోసములు చేయు నరులందఱు చెడ్డ
నరకములోఁ బడునట్టి ||కోప||
3. ఆట పాటలవల్లను పాపము చాల వేటాడుకొను వారలు బూట
కముల వారలు భువిలో యక్షిణిగాండ్రు మాటలాడక యగ్ని మడుగులో
బడి కాలే ||కోప||
4. కులభేదములు గల్పించి కుటిలమందు బలముగ బ్రతుకుచుండు
ఇల మాయవాదుల కిఁక నేమి గతిలేక పలుగొరుకులు నుండె బాధల
పాలయ్యెడు ||కోప||
5. మీఁది దేవునివలనను యియ్యంబడెడు వేద మొక్కటి సత్యము
ఆధారమైయుండు నాత్మరక్షణ కది సాధులైనమ్మని భేదకులకు నెంతో ||కోప||
koapa dhinamu vachchunu paapula guMde pagulu kaalamu vachchunu shree paala
yaesuni dhaapunAO jaeraka maapu raepulu maha paapulakunu goppa ||koapa||
1. bhuviloa raala karrala poojalAOjaeyu chavi dhaevuMdlani cheppedi avigaaka
thamavMti naruladhaevuMdlani yavivaekamuga nammu narulMdhariki
neMthoa ||koapa||
2. narahMthakulu dhoMgalu vyabhichaarulu mari yabadhDhiku lMdhaRu
irugu porugu vaari niAOka moasamulu chaeyu narulMdhaRu chedda
narakamuloaAO badunatti ||koapa||
3. aata paatalavallanu paapamu chaala vaetaadukonu vaaralu boota
kamula vaaralu bhuviloa yakShiNigaaMdru maatalaadaka yagni maduguloa
badi kaalae ||koapa||
4. kulabhaedhamulu galpiMchi kutilamMdhu balamuga brathukuchuMdu
ila maayavaadhula kiAOka naemi gathilaeka palugorukulu nuMde baaDhala
paalayyedu ||koapa||
5. meeAOdhi dhaevunivalananu yiyyMbadedu vaedha mokkati sathyamu
aaDhaaramaiyuMdu naathmarakShNa kadhi saaDhulainammani bhaedhakulaku neMthoa ||koapa||