prabhu punaraagamareethi vinu ప్రభు పునరాగమరీతి విను మో ప్రభ
ప్రభు పునరాగమరీతి విను మో ప్రభాతగీతి చయ్యన రానయె జ్యోతి
సమయంబులేదు ధాత్రి ||ప్రభు||
1. పవలు పదియురెండు ఘంటలు పాపతమోహేళి భువనంబులు తెల్వి
దేల్చి ప్ర బోధ సుప్రభాళి కువలయు త్రాణముకై కడపట కుధర ముపై
వ్రాలి చన దవిలిన శోకమున ద్విజాతివి తతి గుండెవిరాళి ||ప్రభు||
2. గతియించెను సంధ్యచీకటి కారుకొనెంధాటి మతి స్వాస్థ్యము నెడగా
క్రీస్తు స మాజప్రజాకోటి క్షితితలాన రాజుప్రభవెలి గెన్నొ కింతపాటి
అట మృతిభయంకరంబై వడినడి రేయిపోయెదాటి ||ప్రభు||
3. తొలి జాముస్తవముజేసె విహంగమ సంఘములలవోక కడు దీమసమున
మింట చటుక్కున దేవేగురుజుక్క జగతీమహోదయంపు చలనము దెచ్చెవేగ
బోక కనుభ్రామిక విడవేర భళీతెలవారె తూర్పురేఖ ||ప్రభు||
prabhu punaraagamareethi vinu moa prabhaathageethi chayyana raanaye jyoathi
samayMbulaedhu Dhaathri ||prabhu||
1. pavalu padhiyureMdu ghMtalu paapathamoahaeLi bhuvanMbulu thelvi
dhaelchi pra boaDha suprabhaaLi kuvalayu thraaNamukai kadapata kuDhara mupai
vraali chana dhavilina shoakamuna dhvijaathivi thathi guMdeviraaLi ||prabhu||
2. gathiyiMchenu sMDhyacheekati kaarukoneMDhaati mathi svaasThyamu nedagaa
kreesthu sa maajaprajaakoati kShithithalaana raajuprabhaveli genno kiMthapaati
ata mruthibhayMkarMbai vadinadi raeyipoayedhaati ||prabhu||
3. tholi jaamusthavamujaese vihMgama sMghamulalavoaka kadu dheemasamuna
miMta chatukkuna dhaevaegurujukka jagatheemahoadhayMpu chalanamu dhechchevaega
boaka kanubhraamika vidavaera bhaLeethelavaare thoorpuraekha ||prabhu||