• waytochurch.com logo
Song # 2555

parishudhdhaathmuaoda prabhuvaపరిశుద్ధాత్ముఁడ ప్రభువ వరదా


Chords: ragam: యదుకులకాంభోజి-yadhukulakaaMbhoaji

పరిశుద్ధాత్ముఁడ ప్రభువ! వరదా! మా హృదయమం దిరముల వసి
యింపుమా అరుదైన నీదివ్య తరశక్తులను దాల్చి త్వరగా మాపై దిగుమా
కరుణాబ్ధివై యిపుడు ||పరిశుద్ధాత్ముఁడ||

1. పరమండలాగ్నివై యరుదెంచి మా హృదయాం తర దురితతూలం
బును దరికొల్పి పరిశుద్ధ పఱచి మా యాత్మల మా వరరక్షకునకు న
ర్పణ ముగా నిడుమయ్య ||పరిశుద్ధాత్ముఁడ||


2. కాంతులీనెడు దీప కలికవైవచ్చి మా స్వాంతంబులఁగప్పిన యంతు
లేని యవిద్యా ధ్వాంతంబుఁ జోపి సు స్వాంతులేగెడు సత్య సరణిఁ
జూపింపుమా ||పరిశుద్ధాత్ముఁడ||


3. చలువఁ గూర్చెడు మంచు జల్లురూపమున మ మ్ముల నెల్ల దీవింపుమా
ఫలశూన్యంబైన యా ఆత్మలకు నీ బల మొసఁగి ఫలవంతములుగ
గే వలుఁడా యొనరింపుమా ||పరిశుద్ధాత్ముఁడ||


4. పరమ పారావతమా! పక్షములు విప్పి మా శిరములపైని చాఁచి
పరమందు నీ సంఘ పరిశుద్ధులకువలెనె ధరనున్న మాకు నీ వరముల
నిడుమయ్య ||పరిశుద్ధాత్ముఁడ||


5. దివినుండి భువికి నా రవముతో వీతెంచు పవమానాకారుండవై నవ
జన్మసంప్రాక్తికవరోధమొనరించు భవదుఃఖాంబుద పటలిఁ బాఱఁ దోలుము
కృపచేఁ ||పరిశుద్ధాత్ముఁడ||


6. అందమౌ నీమోము నందుఁ జిందెడు తేజ మందఱు వీక్షింపగా విందవై
వచ్చి మా డెందంబులకు నిత్యా నందంబుఁగూర్చి మా వందనంబులు
గొనుమా ||పరిశుద్ధాత్ముండ||

parishudhDhaathmuAOda prabhuva! varadhaa! maa hrudhayamM dhiramula vasi
yiMpumaa arudhaina needhivya tharashakthulanu dhaalchi thvaragaa maapai dhigumaa
karuNaabDhivai yipudu ||parishudhDhaathmuAOda||

1. paramMdalaagnivai yarudheMchi maa hrudhayaaM thara dhurithathoolM
bunu dharikolpi parishudhDha paRachi maa yaathmala maa vararakShkunaku na
rpaNa mugaa nidumayya ||parishudhDhaathmuAOda||


2. kaaMthuleenedu dheepa kalikavaivachchi maa svaaMthMbulAOgappina yMthu
laeni yavidhyaa DhvaaMthMbuAO joapi su svaaMthulaegedu sathya saraNiAO
joopiMpumaa ||parishudhDhaathmuAOda||


3. chaluvAO goorchedu mMchu jalluroopamuna ma mmula nella dheeviMpumaa
phlashoonyMbaina yaa aathmalaku nee bala mosAOgi phlavMthamuluga
gae valuAOdaa yonariMpumaa ||parishudhDhaathmuAOda||


4. parama paaraavathamaa! pakShmulu vippi maa shiramulapaini chaaAOchi
paramMdhu nee sMgha parishudhDhulakuvalene Dharanunna maaku nee varamula
nidumayya ||parishudhDhaathmuAOda||


5. dhivinuMdi bhuviki naa ravamuthoa veetheMchu pavamaanaakaaruMdavai nava
janmasMpraakthikavaroaDhamonariMchu bhavadhuHkhaaMbudha pataliAO baaRAO dhoalumu
krupachaeAO ||parishudhDhaathmuAOda||


6. aMdhamau neemoamu nMdhuAO jiMdhedu thaeja mMdhaRu veekShiMpagaa viMdhavai
vachchi maa deMdhMbulaku nithyaa nMdhMbuAOgoorchi maa vMdhanMbulu
gonumaa ||parishudhDhaathmuMda||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com