nee premalo nundi nannu edabaapu vaarevaru నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు
నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు (2)శ్రమలైనను శత్రువైననునిన్ను నన్ను వేరు చేయలేవుయేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యాయేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా (2)క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా (2) ||నీ ప్రేమలో||జీవించుచున్నది నేను కాదుక్రీస్తే నాలో జీవిస్తున్నాడు (2)ఏదేమైనా నాకు యేసే కావాలిఎవరేమన్నా నాకు యేసే కావాలి (2) ||యేసయ్యా||నీ చిత్తం చేయుటకు నాకు ఆనందంనీ ప్రతి మాటకు లోబడి ఉంటాను (2)ఏమిచ్చినా నీకు స్తోత్రాలేఏమివ్వక పోయినా వందనాలే (2) ||యేసయ్యా||ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచానునీ కోసమే నీ ప్రేమ కోసమే (2)నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేచావైననేమి అది లాభమే (2) ||యేసయ్యా||
Nee Premalo Nundi Nannu Edabaapu Vaarevaru (2)Shramalainanu ShathruvainanuNinnu Nannu Veru CheyalevuYesayyaa Yesayyaa Ninu MaruvalenayyaaYesayyaa Yesayyaa Ninu Viduvalenayyaa (2)Kshanamaina Nuvvu Leka Ne Undalenayyaa (2) ||Nee Premalo||Jeevinchuchunnadi Nenu KaaduKreesthe Naalo Jeevisthunnaadu (2)Edemainaa Naaku Yese KaavaaliEvaremannaa Naaku Yese Kaavaali (2) ||Yesayyaa||Nee Chiththam Cheyutaku Naaku AanandamNee Prathi Maataku Lobadi Untaanu (2)Emichchinaa Neeku SthothraaleEmivvaka Poyinaa Vandanaale (2) ||Yesayyaa||Ee Lokaanni Nenu Pentagaa EnchaanuNee Kosame Nee Prema Kosame (2)Naa Mattukaithe Brathukuta KreestheChaavainanemi Adi Laabhame (2) ||Yesayyaa||