• waytochurch.com logo
Song # 2561

dhaivaathmaa dhigumu dhaasula దైవాత్మా దిగుము దాసుల పైని నీ


Chords: ragam: ముఖారి-mukhaari

దైవాత్మా దిగుము దాసుల పైని నీ దయా దృష్టిఁ పారజేయుము
ప్రేమన్ నింపు దేవా యాత్ముండ దిగుము మమ్ముల శుద్ధీకరించుము
దయారసముచే ||దైవాత్మా||

1. దైవాత్మా దిగుము ప్రవక్తలు పూర్వంబు నీదు ప్రేరణవలనఁ బ్రవచించిరి
పావురమా దిగి మాలో వసించుము పాపుము చీఁకటి వెలుఁగుచు
మాలో ||దైవాత్మా||


2. రమ్ము ఓ యున్నతంపు ఆత్మా నాలుగు దెసల నుండి మమ్ముల నావ
రించు రమ్ము రమ్ము దిగి యెండిన యెముకలు గానగు లోకుల మీదికి
ముదమున ||దైవాత్మా||


3. మే మజ్ఞానాంధకారమునను మునిఁగితిమి గాన చెదరఁగఁజేయు
మంధకారము పామర జనులకుఁ బేర్మితో నొసఁగు ను జ్ఞాన ప్రకా శము
నిల్పుము మాలో ||దైవాత్మా||

dhaivaathmaa dhigumu dhaasula paini nee dhayaa dhruShtiAO paarajaeyumu
praeman niMpu dhaevaa yaathmuMda dhigumu mammula shudhDheekariMchumu
dhayaarasamuchae ||dhaivaathmaa||

1. dhaivaathmaa dhigumu pravakthalu poorvMbu needhu praeraNavalanAO bravachiMchiri
paavuramaa dhigi maaloa vasiMchumu paapumu cheeAOkati veluAOguchu
maaloa ||dhaivaathmaa||


2. rammu oa yunnathMpu aathmaa naalugu dhesala nuMdi mammula naava
riMchu rammu rammu dhigi yeMdina yemukalu gaanagu loakula meedhiki
mudhamuna ||dhaivaathmaa||


3. mae majnYaanaaMDhakaaramunanu muniAOgithimi gaana chedharAOgAOjaeyu
mMDhakaaramu paamara janulakuAO baermithoa nosAOgu nu jnYaana prakaa shamu
nilpumu maaloa ||dhaivaathmaa||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com