nee premaa nee karunaa నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన
నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితానమరి దేనిని ఆశించను నే కోరను ఈ జగానచాలయ్య చాలీ దీవెనలు చాలుమేలయ్య మేలు నీ సన్నిధి మేలు (2)గురిలేని నన్ను గుర్తించినావేఎనలేని ప్రేమను చూపించినావేవెలలేని నాకు విలువిచ్చినావేవిలువైన పాత్రగా నను మార్చినావే ||నీ ప్రేమా||చేజారిన నాకై చేచాచినావేచెదరిన నా బ్రతుకును చేరదీసినావేచెరనుండి నన్ను విడిపించినావేచెరగని నీ ప్రేమకు సాక్షిగ మార్చావే ||నీ ప్రేమా||నరకపు పొలిమేరలో నను కనుగొన్నావేకల్వరిలో ప్రాణమిచ్చి నను కొన్నావేనీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావేనీ కుమారునిగా నను మార్చినావే ||నీ ప్రేమా||
Nee Premaa Nee KarunaaChaalunayyaa Naa JeevithaanaMari Denini AashinchanuNe Koranu Ee JagaanaChaalayya Chaalu Ee Deevenalu ChaaluMelayya Melu Nee Sannidhi Melu (2) ||Nee Premaa||Gurileni Nannu GurthinchinaaveEnaleni Premanu ChoopinchinaaveVelaleni Naaku ViluvichchinaaveViluvaina Paathraga Nanu Maarchinaave ||Nee Premaa||Chejaarina Naakai ChechaachinaaveChedarina Naa Brathukunu CheradeesinaaveCheranundi Nannu VidpinchinaaveCheragani Nee Premaku Saakhshiga Maarchaave ||Nee Premaa||Narakapu Polimeralo Nanu KanugonnaaveKalvarilo Praanamichchi Nanu KonnaaveNee Premanu Prakatimpa Nanu EnnukonnaaveNee Kumaarunigaa Nanu Maarchinaave ||Nee Premaa||