yaesu dhaehamu smghamu prabhu యేసు దేహము సంఘము ప్రభు క్రీస్త
యేసు దేహము సంఘము ప్రభు క్రీస్తుపై వి శ్వాస మమరి క్రా లెడు
జనము యేసు ప్రాయశ్చిత్త రక్తము దోసములను బాపు నంచు నాసతోడ
నమ్మి తమ ప్ర యాసములను దీర్చుకొన్న ||యేసు||
1. స్థాపకుఁడు యెహోవా దేవుఁడు పాపులను గావ నోపి సుతునిఁ బంపె
కరుణుఁడు ఈ పవిత్ర సంఘమునకు దీపము పరిశుద్ధ వేద మేపుమీఱు
శిరసు క్రీస్తు కాపుకర్త పావనాత్మ ||యేసు||
2. వరుఁడు క్రీస్తు యేసునాధుని మురువంపు వధువై పరఁగు నహ
విశేషఖ్యాతిని సరిగెపట్టు నారచీర లరయ నీతి న్యాయము లవి యురుతరా
భరణముల సుం దరము భక్తి వర్తనంబు ||యేసు||
3. తన యమూల్య రక్తముఁ దెచ్చి యనురక్తుఁ డీమె కనిశ శుల్క దా
నమునిచ్చి ఘనుఁ డగు నా పావనాత్మ తనకుఁ దోడుజేసి మంచి పని
తనమున నీమె కొక్క భవనముఁ గట్టంగఁ బోయె ||యేసు||
4. మరణ విజయుఁ డైన వీరుఁడు మహాబ్రములపై నరుగుదెంచు మహిమ
శూరుఁడు నిరతప్రేమ కాముఁ డీమె కరముబట్టి పెండ్లి యాడఁ ద్వరగ
వచ్చుఁ గాన భక్తి పెరుగు బ్రతుకు టుత్తమంబు ||యేసు||
yaesu dhaehamu sMghamu prabhu kreesthupai vi shvaasa mamari kraa ledu
janamu yaesu praayashchiththa rakthamu dhoasamulanu baapu nMchu naasathoada
nammi thama pra yaasamulanu dheerchukonna ||yaesu||
1. sThaapakuAOdu yehoavaa dhaevuAOdu paapulanu gaava noapi suthuniAO bMpe
karuNuAOdu ee pavithra sMghamunaku dheepamu parishudhDha vaedha maepumeeRu
shirasu kreesthu kaapukartha paavanaathma ||yaesu||
2. varuAOdu kreesthu yaesunaaDhuni muruvMpu vaDhuvai parAOgu naha
vishaeShkhyaathini sarigepattu naaracheera laraya neethi nyaayamu lavi yurutharaa
bharaNamula suM dharamu bhakthi varthanMbu ||yaesu||
3. thana yamoolya rakthamuAO dhechchi yanurakthuAO deeme kanisha shulka dhaa
namunichchi ghanuAO dagu naa paavanaathma thanakuAO dhoadujaesi mMchi pani
thanamuna neeme kokka bhavanamuAO gattMgAO boaye ||yaesu||
4. maraNa vijayuAO daina veeruAOdu mahaabramulapai narugudheMchu mahima
shooruAOdu nirathapraema kaamuAO deeme karamubatti peMdli yaadAO dhvaraga
vachchuAO gaana bhakthi perugu brathuku tuththamMbu ||yaesu||