• waytochurch.com logo
  • Song - 2577 : ella soadharu laikyatha vasiyi-ఎల్ల సోదరు లైక్యత వసియించుట యె Lyrics - Andhra Kristava Keerthanalu

  • Quick search
  • Chords: ragam: కమాసు-kamaasu

    ఎల్ల సోదరు లైక్యత వసియించుట యెంత మేలు మనోహరము ||ఎల్ల||

    1. ధరణిలో నహరోను తలనుండి దిగ జారు పరిమళ తైలంబు వలె నద్ది తనరారు ||ఎల్ల||

    2. వెలయు సీయోను కొం డల పైకి దిగి వచ్చు నల హెర్మోను మంచు వలె నద్ది చెల్వారు ||ఎల్ల||

    3. తరంతరం బాశీర్వా దము నిత్య జీవంబు స్థిరముగా నందుండ సెల విడెను దేవుండు ||ఎల్ల||

    4. జనక తన యాత్మకును ఘన మహిమ మగుఁగాక మును పిప్పుడున్ యుగ ముల కగును గా కామేన్ ||ఎల్ల||

    Language:TELUGU | Author:మల్లెల దావీదు | Album:Andhra Kristava Keerthanalu | Category :సంఘీభావము బలము | 474 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5558203
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com