nee vaakyame naa paadaalaku deepamu నీ వాక్యమే నా పాదాలకు దీపము
నీ వాక్యమే నా పాదాలకు దీపమునీ చిత్తమే నా జీవిత గమనము (2)కృప వెంబడి కృపతో – నను ప్రేమించిన దేవా (2)వందనాలయ్యా నీకే – వేలకొలది వందనాలయ్యాస్తోత్రాలయ్యా నీకే – కోట్లకొలది స్తోత్రాలయ్యానీ భారము నాపై వేయుముఈ కార్యము నే జరిగింతును (2)నా కృప నీకు చాలునుఅని వాగ్దానమిచ్చావయ్యా (2) ||వందనాలయ్యా||పర్వతములు తొలగిననూమెట్టలు తత్తరిల్లిననూ (2)నా కృప నిన్ను వీడదుఅని అభయాన్ని ఇచ్చావయ్యా (2) ||వందనాలయ్యా||
Nee Vaakyame Naa Paadaalaku DeepamuNee Chiththame Naa Jeevitha Gamanamu (2)Krupa Vembadi KrupathoNanu Preminchina Devaa (2)Vandanaalayyaa Neeke – Velakoladi VandanaalayyaaSthothraalayyaa Neeke – Kotlakoladi SthothraalayyaaNee Bhaaramu Naapai VeyumuEe Kaaryamu Ne Jariginthunu (2)Naa Krupa Neeku ChaalunuAni Vaagdhaanamichchaavayyaa (2) ||Vandanaalayyaa||Parvathamulu TholaginanuMettalu Thathharillinanu (2)Naa Krupa Ninnu VeedaduAni Abhayaanni Ichchaavayyaa (2) ||Vandanaalayyaa||