• waytochurch.com logo
Song # 2593

manasa yaathma thaejarillumaమనస యాత్మ తేజరిల్లుమా యలంకరి


Chords: ragam: ఆనందభైరవి-aanMdhabhairavi

మనస! యాత్మ! తేజరిల్లుమా యలంకరించు కొనుము పాప మంత
వీడుమా వినుము నేఁడు యేసు నీకు ఘనముగాను విందుఁ జేసి
నినుఁ దలచి చేరవచ్చె ఘనుని వెల్గులోని కేగుము ||మనస||

1. హృదయ మనెడు తలుపుఁ దట్టుచుఁ ప్రభు యేసు నిలచి సదయుఁ
డిదిగో నిన్నుఁ బిలుచుచు ఎదురు జూచుచుండు విభుని పదయుగమున
కెరగి మ్రొక్కి ముదముతోడఁ జేర్చుకొనుము సదముల మగు ప్రేమఁ
జూపి ||మనస||


2. ధరను సర్వ శ్రేష్ఠ భాగ్యముల్ వరములును ధనము నరులు బొందు
చుందు రుచితము పరమ రక్షకుం డొసంగు వరశరీర రక్తములకు ధరణి
రత్న రాసులైనఁ జాలువా మరేవి యైన ||మనస||


3. ఎందుఁ గానరాని ప్రేమను జూపించి నీకై పొందుగాఁ దన ప్రాణ
మిచ్చెను చిందిన రక్తమును యాగ మంది నట్టి శరీరంబు నందముగను
రాత్రి భోజ నంబు నందు సిద్ధపరచె ||మనస||


4. యేసు తనదు బల్లమీఁను సుజీవ మిచ్చు నెల్ల నష్టములు నశించును
భాసురముగ మోక్షమునని వాసివై శ్రీ యేసుతోడ యీ సుభో జనంబు
దినుట కాశీర్వాదములు నొసంగు ||మనస||

manasa! yaathma! thaejarillumaa yalMkariMchu konumu paapa mMtha
veedumaa vinumu naeAOdu yaesu neeku ghanamugaanu viMdhuAO jaesi
ninuAO dhalachi chaeravachche ghanuni velguloani kaegumu ||manasa||

1. hrudhaya manedu thalupuAO dhattuchuAO prabhu yaesu nilachi sadhayuAO
didhigoa ninnuAO biluchuchu edhuru joochuchuMdu vibhuni padhayugamuna
keragi mrokki mudhamuthoadAO jaerchukonumu sadhamula magu praemAO
joopi ||manasa||


2. Dharanu sarva shraeShTa bhaagyamul varamulunu Dhanamu narulu boMdhu
chuMdhu ruchithamu parama rakShkuM dosMgu varashareera rakthamulaku DharaNi
rathna raasulainAO jaaluvaa maraevi yaina ||manasa||


3. eMdhuAO gaanaraani praemanu joopiMchi neekai poMdhugaaAO dhana praaNa
michchenu chiMdhina rakthamunu yaaga mMdhi natti shareerMbu nMdhamuganu
raathri bhoaja nMbu nMdhu sidhDhaparache ||manasa||


4. yaesu thanadhu ballameeAOnu sujeeva michchu nella naShtamulu nashiMchunu
bhaasuramuga moakShmunani vaasivai shree yaesuthoada yee subhoa janMbu
dhinuta kaasheervaadhamulu nosMgu ||manasa||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com