• waytochurch.com logo
Song # 2597

shubhavaartha vimtimi yaesu rakshimchశుభవార్త వింటిమి యేసు రక్షించ



1. శుభవార్త వింటిమి
యేసు రక్షించును
ఎల్లవారు విననీ
యేసు రక్షించును
ప్రభు మాట వింటిరా
పర్వతంబుల్ దాటుచు
వార్త ప్రకటింపుడి
యేసు రక్షించును.


2. స్వరమెత్తి పాడుడీ
యేసు రక్షించును
దైవభ్రష్టు లెల్లరిన్
యేసు రక్షించును
ద్వీపవాసు లందఱు
వినునట్లు చాటుఁడి
దివ్యవర్తమానము
యేసు రక్షించును


3. ఇహ బాధనుండియు
యేసు రక్షించును
పరభాగ్యమిచ్చును
యేసు రక్షించును
దీనుజను లెల్లరు
భూనివాసులందఱు
ఈ సువార్త వినుఁడీ
యేసు రక్షించును.


1. shubhavaartha viMtimi
yaesu rakShiMchunu
ellavaaru vinanee
yaesu rakShiMchunu
prabhu maata viMtiraa
parvathMbul dhaatuchu
vaartha prakatiMpudi
yaesu rakShiMchunu.


2. svarameththi paadudee
yaesu rakShiMchunu
dhaivabhraShtu lellarin
yaesu rakShiMchunu
dhveepavaasu lMdhaRu
vinunatlu chaatuAOdi
dhivyavarthamaanamu
yaesu rakShiMchunu


3. iha baaDhanuMdiyu
yaesu rakShiMchunu
parabhaagyamichchunu
yaesu rakShiMchunu
dheenujanu lellaru
bhoonivaasulMdhaRu
ee suvaartha vinuAOdee
yaesu rakShiMchunu.


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com