unnanthamyna prema ఉన్నతమైన ప్రేమ అత్యున్నతమైన ప్రేమ dm
పల్లవి: ఉన్నతమైన ప్రేమ - అత్యున్నతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ - పరిపూర్ణమైన ప్రేమ యేసుని ప్రేమా - ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా 1. నింగి నుండి నేలకు దిగివచ్చిన ప్రేమా నేల నుండి నన్ను లేవనెత్తిన ప్రేమ (2X) మంటి నుండి మహిమకు నను మార్చిన ప్రేమ (2X) ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా … ఉన్నతమైన ప్రేమ … 2. నీదు ప్రేమ నాకు జీవం - నా సమస్తమును నీవు పొందిన శ్రమలన్నియును నాదుడెందములో (2X) నీవు కార్చిన రక్తమే నా - ముక్తి మార్గమై (2X) ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా … ఉన్నతమైన ప్రేమ …