neekante nammadagina devudevarayyaa నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా
నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యానీవుంటే నాతో ఏ భయము లేదయ్యా (2)మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యాకీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా ||నీకంటె||కొట్టబడిన వేళనా గాయం కట్టినావే (2)బాధించినా స్వస్థపరిచేది నీవే (2) ||నీకంటె||అణచబడిన వేళనా తలను ఎత్తినావే (2)శిక్షించినా గొప్ప చేసేది నీవే (2) ||నీకంటె||విడువబడిన వేళనను చేరదీసినావే (2)కోపించినా కరుణ చూపేది నీవే (2) ||నీకంటె||