dhaevaa dheevimchu mippudu dheదేవా దీవించు మిప్పుడు దీన జనాళ
దేవా దీవించు మిప్పుడు దీన జనాళిన్ గావ రా రమ్మెల్లప్పుడు నీ
వరగద్దెచుట్టు నిజ దాసు లిటులఁ గూడి పావన సంస్కారమును బంచి
పాలొందుచుండ ||దేవా||
1. మముఁ గావ నైదు గాయముల్ బొందిన దేవ సముఁడా నీ రక్త
కాయముల్ విమలింపు భక్తి ద్వారా వీక్షించి మనసులందు అమిత దుః
ఖ మొందుటచే నలిగిన భక్త జనులన్ ||దేవా||
2. నీ రాజ్యమునకు మముఁ జేర్ప నిజము మా పాప ఘోర శాపమ్ములన్
దీర్ప నోరిమిచే మా కొరకు దారుణముగ నొందిన క్రూర మరణమును
దలఁచి కుములుచున్న హృదయులను ||దేవా||
3. కోరి నినుఁ గొలుచు భక్తుల కోరిక లభివృద్ది గా రాజిలఁజేయు శక్తుల
ధారాళముగ నొసంగు ధనాత్ముండ నీ దివ్యా కార మందుండి యీ సం
స్కార సమయమున మమ్ము ||దేవా||
4. మా దారిద్ర్యములు బాపనే పాపభారంపు మ్రాను నీ దివ్య మూపుననే
గాదిలిచే భరియించి గడి దొంగ లిరువురిలో బాధ లొందితి వనుచు
బహుగా దుఃఖించు మమ్ము ||దేవా||
5. నీ వీ విధంపు మరణముచే నిజముగా మమ్ము జీవింపఁజేసి నిల్పుటచే
పావనదేవ మే మీ ప్రభు సంస్కారమ్ము మా మా జీవాత్మ లాదరణకై
జే మనముగఁ గైకొనను ||దేవా||
dhaevaa dheeviMchu mippudu dheena janaaLin gaava raa rammellappudu nee
varagadhdhechuttu nija dhaasu litulAO goodi paavana sMskaaramunu bMchi
paaloMdhuchuMda ||dhaevaa||
1. mamuAO gaava naidhu gaayamul boMdhina dhaeva samuAOdaa nee raktha
kaayamul vimaliMpu bhakthi dhvaaraa veekShiMchi manasulMdhu amitha dhuH
kha moMdhutachae naligina bhaktha janulan ||dhaevaa||
2. nee raajyamunaku mamuAO jaerpa nijamu maa paapa ghoara shaapammulan
dheerpa noarimichae maa koraku dhaaruNamuga noMdhina kroora maraNamunu
dhalAOchi kumuluchunna hrudhayulanu ||dhaevaa||
3. koari ninuAO goluchu bhakthula koarika labhivrudhdhi gaa raajilAOjaeyu shakthula
DhaaraaLamuga nosMgu DhanaathmuMda nee dhivyaa kaara mMdhuMdi yee sM
skaara samayamuna mammu ||dhaevaa||
4. maa dhaaridhryamulu baapanae paapabhaarMpu mraanu nee dhivya moopunanae
gaadhilichae bhariyiMchi gadi dhoMga liruvuriloa baaDha loMdhithi vanuchu
bahugaa dhuHkhiMchu mammu ||dhaevaa||
5. nee vee viDhMpu maraNamuchae nijamugaa mammu jeeviMpAOjaesi nilputachae
paavanadhaeva mae mee prabhu sMskaarammu maa maa jeevaathma laadharaNakai
jae manamugAO gaikonanu ||dhaevaa||