sthoathraarpana narpimthamu jaస్తోత్రార్పణ నర్పింతము జప ధూపమ
స్తోత్రార్పణ నర్పింతము జప ధూపము వేసి కీర్తింతము పాత్రుం డైన
శ్రీ యేసుఁడు పరమ భోజనాంశమైనందున ||స్తోత్రార్పణ||
1. కృతజ్ఞతా స్తోత్రంబులన్ దేవ కృపార్థంబై చేయుదము క్షీతి నాతండు
బలి నియ్యఁగాఁ పుట్టె నూతనంపు నిబంధన ||స్తోత్రార్పణ||
2. పాపము లన్ని హరించెను మా ప్రభు వగు యేసు సురక్తము ఏపుగ
దీనిఁ దలంచుచు నిఁక నెన్నఁడు యేసుని భజింతము ||స్తోత్రా||
3. చావు నుండి రక్షించెను స జీవులలో లెక్కించెను దేవుని కిఁక
నర్పింతము స జీవార్పణ బలిగను ||స్తోత్రా||
4. పుణ్యరక్త శరీరముల లోఁ పాలొందు మన మందరము అన్యులము
కానేరము దై వాన్యోన్యంబు నొందినాము ||స్తోత్రా||
5. మరణ శ్రమల స్మరింతము ప్రభు తిరిగి వచ్చు పర్యంతము ధర నా
యేసు మరణంబును యింకఁ చిరకాలంబుఁ జాటింతము ||స్తోత్రా||
sthoathraarpaNa narpiMthamu japa Dhoopamu vaesi keerthiMthamu paathruM daina
shree yaesuAOdu parama bhoajanaaMshamainMdhuna ||sthoathraarpaNa||
1. kruthajnYthaa sthoathrMbulan dhaeva krupaarThMbai chaeyudhamu kSheethi naathMdu
bali niyyAOgaaAO putte noothanMpu nibMDhana ||sthoathraarpaNa||
2. paapamu lanni hariMchenu maa prabhu vagu yaesu surakthamu aepuga
dheeniAO dhalMchuchu niAOka nennAOdu yaesuni bhajiMthamu ||sthoathraa||
3. chaavu nuMdi rakShiMchenu sa jeevulaloa lekkiMchenu dhaevuni kiAOka
narpiMthamu sa jeevaarpaNa baliganu ||sthoathraa||
4. puNyaraktha shareeramula loaAO paaloMdhu mana mMdharamu anyulamu
kaanaeramu dhai vaanyoanyMbu noMdhinaamu ||sthoathraa||
5. maraNa shramala smariMthamu prabhu thirigi vachchu paryMthamu Dhara naa
yaesu maraNMbunu yiMkAO chirakaalMbuAO jaatiMthamu ||sthoathraa||