• waytochurch.com logo
Song # 2613

vinarae yaesukreesthu boadha mవినరే యేసుక్రీస్తు బోధ మదిని గ


Chords: ragam: సౌరాష్ట్ర-sauraaShtr

వినరే యేసుక్రీస్తు బోధ మదిని గొనరే యాతని సత్య బోధ వినిన
యేసుని బోధ విశ్వాసమున మీరు గొనయెదరు నిజముగ గొప్ప
భాగ్యంబులు ||వినరే||

1. దారి దొలఁగియున్న వారినెల్లను బ్రోవఁ గోరివచ్చితి నంచు కూర్మి
యేసువు తెల్పె ||వినరే||


2. మన పాపముల నెల్ల మన కొరకు వహియించి మన యందు దయచేతఁ
దన ప్రాణమర్పించి ||వినరే||


3. మారు మనసు నొంది మరల రమ్మంచువే మారు బిలుచు యేసు
మైత్రిని దలఁచుచు ||వినరే||


4. తన యాజ్ఞ గైకొని తన సేవజేసెడి మనుజుల కొసఁగును మనసున
నెమ్మది ||వినరే||


5. తాను నడచిన త్రోవ తన జనులు ద్రొక్కును తానెపుడు చేయును
తగిన సహాయ్యంబు ||వినరే||

vinarae yaesukreesthu boaDha madhini gonarae yaathani sathya boaDha vinina
yaesuni boaDha vishvaasamuna meeru gonayedharu nijamuga goppa
bhaagyMbulu ||vinarae||

1. dhaari dholAOgiyunna vaarinellanu broavAO goarivachchithi nMchu koormi
yaesuvu thelpe ||vinarae||


2. mana paapamula nella mana koraku vahiyiMchi mana yMdhu dhayachaethAO
dhana praaNamarpiMchi ||vinarae||


3. maaru manasu noMdhi marala rammMchuvae maaru biluchu yaesu
maithrini dhalAOchuchu ||vinarae||


4. thana yaajnY gaikoni thana saevajaesedi manujula kosAOgunu manasuna
nemmadhi ||vinarae||


5. thaanu nadachina throava thana janulu dhrokkunu thaanepudu chaeyunu
thagina sahaayyMbu ||vinarae||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com