padamulu chaalani prema idi పదములు చాలని ప్రేమ ఇది
పదములు చాలని ప్రేమ ఇదిస్వరములు చాలని వర్ణనిది (2)కరములు చాపి నిను కౌగలించి పెంచినకన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమవారిని సహితము కన్న ప్రేమప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమకలువరి ప్రేమ ||పదములు||నవ మాసం మోసి ప్రయోజకులను చేసినాకన్నబిడ్డలే నిను వెలివేసినా (2)తన కరములు చాపి ముదిమి వచ్చు వరకునిన్నెత్తుకొని ఆదరించు ప్రేమఆ వేదనంత తొలగించును ప్రేమ ||ప్రేమ||మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగినస్నేహితులే హృదయమును గాయపరచగా (2)మేలులతో నింపి అద్భుతములు చేసిక్షమియించుట నేర్పించెడి ప్రేమాశాంతితో నిను నడిపించెడి ప్రేమ ||ప్రేమ||
Padamulu Chaalani Prema IdiSwaramulu Chaalani Varnanidi (2)Karamulu Chaapi Ninu Kougalinchi PenchinaKannavaarikante Idi Minnayaina PremaVaarini Sahithamu Kanna PremaPrema Idi Yesu PremaPrema Idi Thandri PremaPrema Idi Praanamichchina PremaKaluvari Prema ||Padamulu||Nava Maasam Mosi Prayojakulanu ChesinaaKannabiddale Ninu Velivesinaa (2)Thana Karamulu Chaapi Mudimi Vachchu VarakuNinneththukoni Aadarinchu PremaAa Vedanantha Tholaginchunu Prema ||Prema||Melulenno Pondi Unnatha SthithikediginaSnehithule Hrudayamunu Gaayaparachaga (2)Melulatho Nimpi Adbhuthamulu ChesiKshamiyinchuta Nerpinchedi PremaaShaanthitho Ninu Nadipinchedi Prema ||Prema||