paapulaku sakhumdu mana praapuపాపులకు సఖుండు మన ప్రాపు యేసె
పాపులకు సఖుండు మన ప్రాపు యేసె సుమండి భువి పాపులకు
సఖుండు ||పాపులకు||
1. రండి రండి మిత్రులార నిండు ధైర్య పడండి వేగమె దండైన యండ
మన కుండు యేసుండని ||పాపులకు||
2. దాహ మణంచు దేవ వాక్యము దేహధారులార రండి దేహీ యన
విహీనుల సాహాయ్యము నోహో యని ||పాపులకు||
3. ద్రవ్య మించుక లేని విక్రయ మయ్య యీ యేసయ్య రక్తము చేయలే
మయ్య మన మయ్య దుర్నయ్యముల్ ||పాపులకు||
4. నిండు మనసు గలిగియే సండఁజేర రండి వేగమె నిండు ప్రియుండు
న ఖండ పురుషుండని ||పాపులకు||
5. నింద లన్ని పొంది ప్రభుని మందలో వెలుఁగొందరే తఱిఁ పొం దుగ
నిందలో నుందు రానందమున ||బాపులకు||
paapulaku sakhuMdu mana praapu yaese sumMdi bhuvi paapulaku
sakhuMdu ||paapulaku||
1. rMdi rMdi mithrulaara niMdu Dhairya padMdi vaegame dhMdaina yMda
mana kuMdu yaesuMdani ||paapulaku||
2. dhaaha maNMchu dhaeva vaakyamu dhaehaDhaarulaara rMdi dhaehee yana
viheenula saahaayyamu noahoa yani ||paapulaku||
3. dhravya miMchuka laeni vikraya mayya yee yaesayya rakthamu chaeyalae
mayya mana mayya dhurnayyamul ||paapulaku||
4. niMdu manasu galigiyae sMdAOjaera rMdi vaegame niMdu priyuMdu
na khMda puruShuMdani ||paapulaku||
5. niMdha lanni poMdhi prabhuni mMdhaloa veluAOgoMdharae thaRiAO poM dhuga
niMdhaloa nuMdhu raanMdhamuna ||baapulaku||