• waytochurch.com logo
Song # 2628

nammare narulaara yaesuni sammనమ్మరె నరులార యేసుని సమ్మతిగాఁ


Chords: ragam: ముఖారి-mukhaari

నమ్మరె నరులార యేసుని సమ్మతిగాఁ జేరి నమ్మిన వారల నిమ్ముగ
బ్రోచును సొమ్ముగ తను జేర్చి ||నమ్మరె||

1. యేసు క్రీస్తుకంటెఁ పోషకు లెవ్వరు లేరుసుమీ దోషుల తన
దాసులుగాఁ దీసియు దోసముఁ బాపు సుమీ ||నమ్మరె||


2. నరకము నొందక మీ రయ్యో నరకము బాధ సుమీ న్యాయము
కాదుసుమి నరులార నష్టము మీకు సుమీ ||నమ్మరె||


3. తండ్రి కొమరుఁడు విమ లాత్ముఁడు త్ర్యేకదేవుండు తండ్రి వలెను
మనలను పాలించును తండ్రిగ నమ్ముదము ||నమ్మరె||


4. ధరణిలో నొకఁడైన చూడరె ధన్యుడు లేఁడనుచు దీర్ఘదర్శి దావీదు
తెల్పె నిటు దీనుల కందఱికి ||నమ్మరె||


5. ప్రభు మన పాపముకై ప్రాణము బలిగా నిచ్చునుగా పాపము
మోసెను మృతియై లేచెను పాపులఁ బ్రోచుటకై ||నమ్మరె||


6. దేవసుతుని రక్తం అబ్బిన ద్రోహుల కతిప్రొయము పావన మొనరించును
పాపికి నిఁక జీవనమై యుండున్ ||నమ్మరె||

nammare narulaara yaesuni sammathigaaAO jaeri nammina vaarala nimmuga
broachunu sommuga thanu jaerchi ||nammare||

1. yaesu kreesthukMteAO poaShku levvaru laerusumee dhoaShula thana
dhaasulugaaAO dheesiyu dhoasamuAO baapu sumee ||nammare||


2. narakamu noMdhaka mee rayyoa narakamu baaDha sumee nyaayamu
kaadhusumi narulaara naShtamu meeku sumee ||nammare||


3. thMdri komaruAOdu vima laathmuAOdu thryaekadhaevuMdu thMdri valenu
manalanu paaliMchunu thMdriga nammudhamu ||nammare||


4. DharaNiloa nokAOdaina choodare Dhanyudu laeAOdanuchu dheerghadharshi dhaaveedhu
thelpe nitu dheenula kMdhaRiki ||nammare||


5. prabhu mana paapamukai praaNamu baligaa nichchunugaa paapamu
moasenu mruthiyai laechenu paapulAO broachutakai ||nammare||


6. dhaevasuthuni rakthM abbina dhroahula kathiproyamu paavana monariMchunu
paapiki niAOka jeevanamai yuMdun ||nammare||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com