yaesu kreesthuni golva ranna yయేసు క్రీస్తుని గొల్వ రన్న యీ
యేసు క్రీస్తుని గొల్వ రన్న యీ జగతిలోన నెవ్వరు లేరు వాని కన్న
యేసుని వాక్యము ఎవ్వరి కబ్బునో దోసము విడి పర వాసము దొరకును
||యేసు||
1. సత్యుఁడు నిత్యుఁడాయ నన్న యీ సర్వ సృష్టిఁ జక్కఁగ సలిపి నిలిపె
నన్న వ్యత్యాసము లే మియు లేకుండఁగ సత్యుండు చేసెను సర్వజగం
బును||యేసు||
2. నిరాకారుఁడు నిశ్చయుఁడన్న నరుల రక్షింప నరావతారుఁడై నాఁడన్న
నరుల పాపములుఁ పరిహరించుట కొరకై మరియ కొడుకై పుట్టెను
||యేసు||
3. పరిశుద్ధవంతుఁ డాయ నన్న ప్రభు యేసు నందఁ పాపమే గానఁ
బడుట సున్న పరులను గావను ధరలోఁ దిరిగెను నరుల నడుమ బహు
నిరపరాధముతో ||యేసు||
4. భేదాభేదములు గాని బోధ నాధుఁడొనరించె సాధు లెల్లను సంతోషింప
బాధలుఁబడు స ద్రిక్తులతోడను సాదర వాక్కులు జక్కగ పలికెను
||యేసు||
5. మహిలోన మనుజు లెవ్వ రైనఁ జేయ లేనట్టి మహిమాద్బుతములఁ
జేసె నన్న మహా రోగులను మఱి మృతులను మహా మహుండు స్వస్థుల
మఱి గావించెను ||యేసు||
6. వర్ణింప వలనుకాని వాఁడు మన కోసర మతడు మరణమై మరల
బ్రతికినాడు పరలోకమునకు మరి వేంచేసిన పరుఁ డగు క్రీస్తుని
పాదముఁ బట్టుము ||యేసు||
7. పరిశుద్ధ దూతల నాదముతో ప్రభు యేసు క్రీస్తు ప్రకాశ వస్త్ర
మహిమలతోఁ పరమునుండి బహు త్వరగా వచ్చును ధరలో నమ్మిన
నరులను బ్రోచును ||యేసు||
8. న్యాయంబు దీర్చు దినము గలదు నమ్మని వారెల్ల సాయంబు వెదకినను
గనపడదు సువార్త న్యాయముఁ దీర్చును నడవడి చొప్పున నమ్మని
పాపుల నరకము జేర్చును ||యేసు||
9. నమ్మండీ నష్టము నొందక యేసుని నమ్మిన పొమ్మని చెప్పఁడు సుమ్మండి
ఇమ్ముగఁ గృపతో నిలలోఁ గాచును పిమ్మట మోక్ష పురమునఁ జేర్చును
||యేసు||
yaesu kreesthuni golva ranna yee jagathiloana nevvaru laeru vaani kanna
yaesuni vaakyamu evvari kabbunoa dhoasamu vidi para vaasamu dhorakunu
||yaesu||
1. sathyuAOdu nithyuAOdaaya nanna yee sarva sruShtiAO jakkAOga salipi nilipe
nanna vyathyaasamu lae miyu laekuMdAOga sathyuMdu chaesenu sarvajagM
bunu||yaesu||
2. niraakaaruAOdu nishchayuAOdanna narula rakShiMpa naraavathaaruAOdai naaAOdanna
narula paapamuluAO parihariMchuta korakai mariya kodukai puttenu
||yaesu||
3. parishudhDhavMthuAO daaya nanna prabhu yaesu nMdhAO paapamae gaanAO
baduta sunna parulanu gaavanu DharaloaAO dhirigenu narula naduma bahu
niraparaaDhamuthoa ||yaesu||
4. bhaedhaabhaedhamulu gaani boaDha naaDhuAOdonariMche saaDhu lellanu sMthoaShiMpa
baaDhaluAObadu sa dhrikthulathoadanu saadhara vaakkulu jakkaga palikenu
||yaesu||
5. mahiloana manuju levva rainAO jaeya laenatti mahimaadhbuthamulAO
jaese nanna mahaa roagulanu maRi mruthulanu mahaa mahuMdu svasThula
maRi gaaviMchenu ||yaesu||
6. varNiMpa valanukaani vaaAOdu mana koasara mathadu maraNamai marala
brathikinaadu paraloakamunaku mari vaeMchaesina paruAO dagu kreesthuni
paadhamuAO battumu ||yaesu||
7. parishudhDha dhoothala naadhamuthoa prabhu yaesu kreesthu prakaasha vasthra
mahimalathoaAO paramunuMdi bahu thvaragaa vachchunu Dharaloa nammina
narulanu broachunu ||yaesu||
8. nyaayMbu dheerchu dhinamu galadhu nammani vaarella saayMbu vedhakinanu
ganapadadhu suvaartha nyaayamuAO dheerchunu nadavadi choppuna nammani
paapula narakamu jaerchunu ||yaesu||
9. nammMdee naShtamu noMdhaka yaesuni nammina pommani cheppAOdu summMdi
immugAO grupathoa nilaloaAO gaachunu pimmata moakSh puramunAO jaerchunu
||yaesu||